సిరిసిల్ల జిల్లాలో లారీని ఢీకొన్న కారు.. ఒకరు మృతి

On
సిరిసిల్ల జిల్లాలో లారీని ఢీకొన్న కారు.. ఒకరు మృతి

సిరిసిల్ల జిల్లాలో లారీని ఢీకొన్న కారు.. ఒకరు మృతి

వేములవాడ డిసెంబర్ 26:

సిరిసిల్ల జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా ముగ్గురికి గాయాలయ్యాయి.

బోయినపల్లి మండలం వెంకట్రావుపల్లి వద్ద ఆగి ఉన్న లారీని కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా.. మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. మృతుడు కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ వాసిగా గుర్తించారు ., వేములవాడ దర్శనం ముగించుకొని కరీంనగర్ వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది

Tags