ఘనంగా సౌందర్యలహరి శిక్షణ తరగతులు.

On
ఘనంగా సౌందర్యలహరి శిక్షణ తరగతులు.

(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113).

జగిత్యాల నవంబర్ 30 (ప్రజా మంటలు) : 

కార్తీక మాసం చివరి రోజయిన సర్వ దేవతలకు నిలయమైనశ్రీ భక్త మార్కండేయ దేవాలయంలో సౌందర్యలహరి శిక్షణ తరగతులు నిర్వహిస్తున్న, గంప రజని, నార్ల రజని, పాత రాధ, వందలాదిమంది మహిళలను, సమీకరించి సౌందర్య లహరి పఠణం నేర్పిస్తున్నారు.

మహిళలు భజనలు,సౌందర్యల హరి, శ్లోక పఠణం, ఆటపాటల తో అలరించారు.

అనంతరం అతిథులందరికీ మంచి విందు భోజనం అందించారు. ఈనాటి కార్యక్రమంలో గంప రజిని, నార్ల రజిని, పాతరాద, సామాజిక కార్యకర్త తవుటు రాంచంద్రం తదితరులు పాల్గొన్నారు.

Tags