ఐదు రాష్ట్రాల గవర్నలను మార్చిన కేంద్రం

On
ఐదు రాష్ట్రాల గవర్నలను మార్చిన కేంద్రం

ఐదు రాష్ట్రాల గవర్నలను
మార్చిన కేంద్రం 

న్యూఢిల్లీ

కేంద్రం 5 రాష్ట్రాలకు గవర్నర్లను నియమించింది మాజీ హోం కార్యదర్శి అజయ్ భల్లా మణిపూర్, VK సింగ్ మిజోరం గవర్నర్; ఆరిఫ్ మహ్మద్ కేరళ నుంచి బీహార్‌కు పంపారు.

కేంద్ర ప్రభుత్వం మంగళవారం సాయంత్రం ఐదు రాష్ట్రాల గవర్నర్లను మార్చింది. మణిపూర్ గవర్నర్‌గా హోంశాఖ మాజీ కార్యదర్శి అజయ్ కుమార్ భల్లా నియమితులయ్యారు. ఆరిఫ్ మహ్మద్ ఖాన్‌ను బీహార్ గవర్నర్‌గా నియమించారు.బీహార్ రాజకీయాలు రోజురోజుకు మారుతున్న నేపథ్యంలో అరిఫ్ మహ్మద్ అక్కడ నియమించడంతో అక్కడ కేంద్రం ఏదో చేయబోతుందని అనుకొంటున్నారు.

ఒడిశా గవర్నర్‌గా డాక్టర్ హరిబాబు కంభంపాటి నియమితులయ్యారు. ప్రస్తుతం రాష్ట్ర గవర్నర్ తన పదవికి రాజీనామా చేశారు. విజయ్ కుమార్ సింగ్‌ను మిజోరాం గవర్నర్‌గా నియమించారు. బీహార్ గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ కేరళ గవర్నర్‌గా నియమితులయ్యారు.

Tags