మల్లికార్జున స్వామి జాతరలో పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్
On
మల్లికార్జున స్వామి జాతరలో పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్
గొల్లపల్లి డిసెంబర్ 22:
జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం మల్లన్నపేట గ్రామంలో మల్లికార్జున స్వామి జాతరలో మల్లికార్జున స్వామి వారిని దర్శించుకున్నారు. ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పాల్గొన్నారు.
విప్ అడ్లూరి లక్ష్మణ్, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి దర్శనం అనంతరం ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ లను బెల్లపు బంగారం తూకం వేశారు భక్తులకు ప్రసాదం పంపిణీ చేశారు
Tags