బిజెపి ఉమేష్ ను పరామర్శించిన హర్యాన గవర్నర్, కేంద్ర మంత్రి

On
బిజెపి ఉమేష్ ను పరామర్శించిన హర్యాన గవర్నర్, కేంద్ర మంత్రి

బిజెపి ఉమేష్ ను పరామర్శించిన హర్యాన గవర్నర్, కేంద్ర మంత్రి 

సికింద్రాబాద్ డిసెంబర్ 22 (ప్రజా మంటలు):

అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన  బీజేపీ బన్సీలాల్ పేట డివిజన్​ ప్రెసిడెంట్​ ఉమేశ్​ ఖండేల్వాల్​ ను పద్మారావునగర్​  పల్స్​ హాస్పిటల్​ కు వెళ్ళిన హర్యానా గవర్నర్​ బండారు దత్తాత్రేయ, కేంద్ర మంత్రి కిషన్​ రెడ్డిలు ఆయన్ని పరామర్శించారు. ఉమేశ్​ కు అందుతున్న వైద్యం గురించి సీనియర్​ డాక్టర్​ బట్టు ను అడిగి తెలుసుకున్నారు. జిల్లా సీనియర్ నాయకులు టి.రాజశేఖర్​ రెడ్డి, హరినాథ్​ నాయీ, వై. శ్రీనివాస్​,ఎస్​.రాజు,అమర్​ నాథ్​,సురేశ్​ పాల్గొన్నారు.

Tags