ప్రభుత్వ ప్రైమరీ స్కూల్ లో తెలంగాణ ఆహారోత్సవం, జాతీయ మేథమెటిక్స్ డే
On
ప్రభుత్వ ప్రైమరీ స్కూల్ లో తెలంగాణ ఆహారోత్సవం, జాతీయ మేథమెటిక్స్ డే
సిరిసిల్ల డిసెంబర్ 22:
రాజన్నసిరిసిల్ల:చంద్రంపేట్ - జ్యోతినగర్ గవర్నమెంట్ ప్రైమరీ స్కూల్ లో ఈ రోజు తెలంగాణ ఆహారోత్సవం మరియు రేపు జాతీయ మేథమెటిక్స్ డే సందర్బంగా జరిగిన కార్యక్రమంలో రాజన్న సిరిసిల్ల బీసీ స్టడీ సర్కిల్ కోర్స్ కోఆర్డినేటర్ మేనేని హరీష్ ప్రత్యేక ఆహ్వానితునిగా ఇట్టి ప్రోగ్రాం లో పాల్గొన్నారు.
కార్యక్రమం లో పాఠశాల ఉపాధ్యాయులు శ్రీలత,సత్యనారాయణ మరియు అంగన్వాడి టీచర్ మరియు వార్డు పెద్దలు సంపత్, రజినీ,విద్యార్థినీ విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.
Tags