గాంధీ ఆసుపత్రిలో మహిళా మిస్సింగ్​

On
గాంధీ ఆసుపత్రిలో మహిళా మిస్సింగ్​

గాంధీ ఆసుపత్రిలో మహిళా మిస్సింగ్​

సికింద్రాబాద్​, డిసెంబర్​ 23 ( ప్రజామంటలు ):

చిలకలగూడ పీఎస్​ పరిధిలో ఓ మహిళా అదృశ్యమైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...బన్సీలాల్​ పేట కు చెందిన ఫాతిమా బేగం(54) తమ బంధువులు గాంధీలో ట్రీట్మెంట్ పొందుతున్నారని తెలిసి, వారి సహాయకురాలిగా వెళ్లింది. ఈనెల 20న బోజనం కోసం వార్డు నుంచి వెళ్ళిన ఫాతిమా బేగం తిరిగి రాలేదని కుటుంబసభ్యులు పీఎస్​ లో కంప్లెంట్ చేశారు. ఆచూకీ తెలిసిన వారు పీఎస్​ లో తెలపాలని పోలీసులు కోరారు.

Tags