గాంధీ ఆసుపత్రిలో మహిళా మిస్సింగ్
On
గాంధీ ఆసుపత్రిలో మహిళా మిస్సింగ్
సికింద్రాబాద్, డిసెంబర్ 23 ( ప్రజామంటలు ):
చిలకలగూడ పీఎస్ పరిధిలో ఓ మహిళా అదృశ్యమైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...బన్సీలాల్ పేట కు చెందిన ఫాతిమా బేగం(54) తమ బంధువులు గాంధీలో ట్రీట్మెంట్ పొందుతున్నారని తెలిసి, వారి సహాయకురాలిగా వెళ్లింది. ఈనెల 20న బోజనం కోసం వార్డు నుంచి వెళ్ళిన ఫాతిమా బేగం తిరిగి రాలేదని కుటుంబసభ్యులు పీఎస్ లో కంప్లెంట్ చేశారు. ఆచూకీ తెలిసిన వారు పీఎస్ లో తెలపాలని పోలీసులు కోరారు.
Tags