ఓదార్చే మాటల కన్నా సహాయం చేసే చేతులే మిన్న'
ఓదార్చే మాటల కన్నా సహాయం చేసే చేతులే మిన్న'
గొల్లపల్లి డిసెంబర్ 25 (ప్రజా మంటలు):
శ్రీ భక్త మార్కండేయ యువజన స్వచ్ఛంద సేవా సమతి ఆధ్వర్యములో సేవా కార్యక్రమములో ఒక భాగముగా ఆడబిడ్డ పెండ్లికి అండగా నిలిచి వివాహ కార్యక్రమములో కొంత ఆర్ధిక సహాయమును అందించుటకై ఈ స్వచ్ఛంద సేవాసంస్థను నెలకొల్పినాము ఈసేవా బుదవారం పెంబట్ల- కొనపూర్ కు చెందిన అంకం భూమయ్య- పద్మ ల కనిష్ట పుత్రికచి,, ల,, సౌ,, వివాహము. సందర్భముగా
శ్రీ భక్త మార్కండేయ. యువజన స్వచ్ఛంద. సేవా సమితి. ద్వారా రూ॥ 10,000/- (అక్షరాల పదివేలు) ఆర్థిక సహాయంతొ పాటు గీతా సిల్క్ హౌజ్ అధినేత. (కీllశేllకస్తూరి జగదీశ్వర్.) జ్ఞాపకార్ధము. వారి కుమారుడు.కస్తూరి. శశిధర్ పెండ్లిపట్టుచీరను అందించారు శ్రీ భక్త మార్కండేయ. యువజన స్వచ్ఛంద సేవాసమితి వ్యవస్థాపకుడు అకుబత్తిని (గౌరీ శ్రీనివాస్ ) కార్యవర్గ సభ్యులు. మానపురి శ్రీనివాస్ ,కొక్కుల సుదర్శన్. సంగీత శ్రీనివాస్ కోమాకుల సుదర్శన్ వేముల శంకర్ (పొలాస). పద్మశాలి సేవా సంఘం డైరెక్టర్.జోగ మల్లేశం. మాచర్ల శంకర్. అలుసా దయాకర్, పాల్గొన్నారు