పట్టణంలోని వివేకానంద మినీ స్టేడియంని పరిశీలించిన జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ 

On
పట్టణంలోని వివేకానంద మినీ స్టేడియంని పరిశీలించిన జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ 

(సిరిసిల్ల. రాజేంద్ర శర్మ - 9963349493/9348422113). 

జగిత్యాల డిసెంబర్ 24 (ప్రజా మంటలు)

మంగళవారం రోజున పట్టణంలో మినీ స్టేడియం మరియు గ్రౌండ్ ఇండోర్ స్టేడియం స్విమ్మింగ్ పూల్ ను ఆర్డీవో కలసి పరిశీలించారు. 

అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ..... స్టేడియంలో కావాల్సిన మరమ్మత్తులను చేయించాలని సూచించారు.

అలాగే స్విమ్మింగ్ పూల్ వాటర్ ని టెండరింగ్ ద్వారా శుభ్రపరచాలని అలాగే ఆవరణలో పిచ్చి మొక్కలను క్లీనింగ్ చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు.

కలెక్టర్ వెంట, ఆర్డీవో, మధు సుధను, మున్సిపల్ కమిషనర్ , చిరంజీవి,ఎమ్మార్వో, జిల్లా స్పోర్ట్స్ యూత్ అధికారి కోరుకంటి రవి కుమార్,సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

Tags