మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి పట్ల కాంగ్రెస్ నేతల సంతాపం

On
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి పట్ల కాంగ్రెస్ నేతల సంతాపం

మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి పట్ల కాంగ్రెస్ నేతల సంతాపం

సికింద్రాబాద్,  డిసెంబర్ 28 (ప్రజా మంటలు): 

మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి పట్ల బన్సీలాల్ పేట డివిజన్ కాంగ్రెస్ నాయకులు సంతాపం తెలిపారు. శనివారం పద్మారావు నగర్ లో ఏర్పాటుచేసిన సమావేశంలో కాంగ్రెస్ నాయకులు మన్మోహన్ సింగ్ చిత్రపటానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు. కార్యక్రమంలో డివిజన్ ప్రెసిడెంట్  ఐత చిరంజీవి మల్లం రమేష్ శ్రవణ్ కృష్ణ సాయి సందీప్ అబ్దుల్ కలీం ఆశిష్ శ్రీనివాస్ పాండు గౌడ్ పాల్గొన్నారు. 

Tags