పల్లె ప్రకృతి వనాన్ని వైకుంఠధామని పరిశీలించిన జిల్లా కలెక్టర్ బి, సత్య ప్రసాద్.
On
(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963348493/9348422113).
మెట్ పెల్లి డిసెంబర్ 18 (ప్రజా మంటలు) :
బుధవారం రోజున మెట్పల్లి మండలం వెల్లుల్ల గ్రామంలో పల్లె ప్రకృతి వనాన్ని మరియు వైకుంఠధామం మెట్ పల్లి ఆర్డీవో శ్రీనివాస్ తో కలిసి పరిశీలించారు.
అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ....
- పల్లె పకృతి వనంలో పిచ్చీ మొక్కలను తొలగించాలని వివిధ పండ్ల మొక్కలను మరియు పూల మొక్కలను పెంచాలని సూచించారు.
- వైకుంఠధామం లో తిరుగుతూ ఆవరణలో ఉన్న పిచ్చి మొక్కలను తొలగించాలని, నీటి సదుపాయం ఏర్పాటు చేయాలని స్నానాల గదులు శుభ్రపరచాలని ఎంపీడీవో మరియు ఎంపీ ఓ కు ఆదేశించారు.
- అలాగే డంపింగ్ యార్డ్ కంపోస్ట్ షెడ్ పరిశీలించి. తడి చెత్త పొడి చెత్త వేరువేరుగా సేకరించాలని. అధికారులకు ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో, ఆర్డీవో, శ్రీనివాస్, ఎమ్మార్వో, ఎంపీడీవో, ఎంపీ సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
Tags