పల్లె ప్రకృతి వనాన్ని వైకుంఠధామని పరిశీలించిన జిల్లా కలెక్టర్ బి, సత్య ప్రసాద్.

On
పల్లె ప్రకృతి వనాన్ని వైకుంఠధామని పరిశీలించిన జిల్లా కలెక్టర్ బి, సత్య ప్రసాద్.

(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963348493/9348422113).   

మెట్ పెల్లి డిసెంబర్ 18 (ప్రజా మంటలు) :                             

బుధవారం రోజున మెట్పల్లి మండలం వెల్లుల్ల గ్రామంలో పల్లె ప్రకృతి వనాన్ని మరియు వైకుంఠధామం మెట్ పల్లి ఆర్డీవో శ్రీనివాస్ తో కలిసి పరిశీలించారు.  

అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ....

  • పల్లె పకృతి వనంలో పిచ్చీ మొక్కలను తొలగించాలని వివిధ పండ్ల మొక్కలను మరియు పూల మొక్కలను పెంచాలని సూచించారు.
  • వైకుంఠధామం లో తిరుగుతూ ఆవరణలో ఉన్న పిచ్చి మొక్కలను తొలగించాలని, నీటి సదుపాయం ఏర్పాటు చేయాలని స్నానాల గదులు శుభ్రపరచాలని ఎంపీడీవో మరియు ఎంపీ ఓ కు ఆదేశించారు.
  • అలాగే డంపింగ్ యార్డ్ కంపోస్ట్ షెడ్ పరిశీలించి. తడి చెత్త పొడి చెత్త వేరువేరుగా సేకరించాలని. అధికారులకు ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో, ఆర్డీవో, శ్రీనివాస్, ఎమ్మార్వో, ఎంపీడీవో, ఎంపీ సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

Tags

Latest Posts

ధ్యానం, యోగాతో మానసిక, శారీరక ఆరోగ్యం. - జిల్లా ఎస్పీ అశోక్ కుమార్
ఐఎమ్ఏ , రోటరీ క్లబ్, ఆపి ఆధ్వర్యంలో ఒమేగా సుశృత హాస్పిటల్ వారి సహకారంతో ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంప్ -పాల్గొన్న DMHO .
తెలంగాణ గెజిటెడ్ అధికారుల కేంద్ర సంఘం రాష్ట్ర కార్యవర్గంలో రాష్ట్ర ప్రచార కార్యదర్శిగా ఎంపీడీవో గంగుల సంతోష్ కుమార్
జిల్లా సివిల్ జడ్జి మరియు డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ సెక్రెటరీ కే. ప్రసాద్ ని మర్యాదపూర్వకంగా కలిసిన తెలంగాణ దివ్యాంగుల పట్టభద్రుల సంఘం నాయకులు
ప్రపంచ గణిత మేధావి రామానుజన్‌. - జగిత్యాల మున్సిపల్ చైర్ పర్సన్ ఆడువాల జ్యోతి లక్ష్మణ్.