ఎక్సైజ్ మరియు పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావును కలిసిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్.
On
(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113).
జగిత్యాల డిసెంబర్ 18( ప్రజా మంటలు ) :
నియోజకవర్గానికి టూరిజం ప్రాజెక్ట్ మంజూరు చేయాలని,జగిత్యాల అర్బన్ మండలం అంబారీ పెట్ లో నగర్ వన్ ప్రాజెక్ట్ మరియు బీర్ పూర్ మండల రోళ్ళ వాగు ప్రాజెక్ట్ ను పర్యాటకంగా అభివృద్ది చేసే విధంగా నిదులు మంజూరు చేయాలని కోరారు ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్.
సానుకూలంగా స్పందించిన మంత్రి టూరిజం ప్రాజెక్ట్ ,నిధుల మంజూరుకు హామీ ఇచ్చారని తెలిపారు .
Tags