ఒకే కుటుంబంలో ఒకే దఫా లో ఇద్దరు న్యాయవాద వృత్తి లోకి.

On

(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113). 

జగిత్యాల నవంబర్ 25 (ప్రజా మంటలు) : 

జగిత్యాల జిల్లా కేంద్రంలో జిల్లా రజక సంఘం అధ్యక్షులు మర్రిపల్లి నారాయణ లక్ష్మీ దంపతుల కుమారుడు నవీన్ కుమార్ తెలంగాణ యూనివర్సిటీ కూతురు నవ్యరాణి కాకతీయ యూనివర్సిటీ నుండి ఒకేసారి న్యాయవాద పట్టా పొందారు.

జగిత్యాల రజక సంఘం కుల భాంధవులలో తొలి న్యాయవాదులుగా వృత్తిలోకి అడుగిడే ముందు వారిని వార్డు కౌన్సిలర్ కప్పల శ్రీకాంత్, రజక సంఘ పెద్దలు స్థానిక శ్రీమడలేశ్వర స్వామి ఆలయంలో వర్ధమాన న్యాయవాదులకు అభినందనలు తెలియజేశారు.

ఈ సందర్భంగా ఒకే కుటుంబం నుండి ఇద్దరు న్యాయవాద వృత్తిలో అడుగుడుతున్న వారిని శాలువాలతో సత్కరించారు. అంతకుముందు ఆలయంలో న్యాయవాద ధ్రువీకరణ పత్రాలను పూజలో ఉంచారు.

కుల బాంధవులు నవీన్ కుమార్ ,నవ్యరాణిలను అభినందించారు.

Tags

Latest Posts

ధ్యానం, యోగాతో మానసిక, శారీరక ఆరోగ్యం. - జిల్లా ఎస్పీ అశోక్ కుమార్
ఐఎమ్ఏ , రోటరీ క్లబ్, ఆపి ఆధ్వర్యంలో ఒమేగా సుశృత హాస్పిటల్ వారి సహకారంతో ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంప్ -పాల్గొన్న DMHO .
తెలంగాణ గెజిటెడ్ అధికారుల కేంద్ర సంఘం రాష్ట్ర కార్యవర్గంలో రాష్ట్ర ప్రచార కార్యదర్శిగా ఎంపీడీవో గంగుల సంతోష్ కుమార్
జిల్లా సివిల్ జడ్జి మరియు డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ సెక్రెటరీ కే. ప్రసాద్ ని మర్యాదపూర్వకంగా కలిసిన తెలంగాణ దివ్యాంగుల పట్టభద్రుల సంఘం నాయకులు
ప్రపంచ గణిత మేధావి రామానుజన్‌. - జగిత్యాల మున్సిపల్ చైర్ పర్సన్ ఆడువాల జ్యోతి లక్ష్మణ్.