నూర్ బాషా సంఘ నూతన అధ్యక్షుని సన్మానించి ఎమ్మెల్యే.     

On
నూర్ బాషా సంఘ నూతన అధ్యక్షుని సన్మానించి ఎమ్మెల్యే.     

నూర్ బాషా సంఘ నూతన అధ్యక్షుని సన్మానించి ఎమ్మెల్యే 

 

మెట్ పల్లి సెప్టెంబర్ 18:

మెట్పల్లి పట్టణ 9వ వార్డులోని ఇటీవల నూర్ భాషా సంఘం నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన అబ్దుల్ రబ్ గారిని మరియు ఆర్టీసీ ఉద్యోగి ఉద్యోగ విరమణ చేసిన సందర్భంగా గట్ల రమేష్ ని వారి ఇంటికి వెళ్లి శాలువతో  కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల  సంజయ్ సత్కరించారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ బోయినపల్లి చంద్రశేఖర రావు గారు స్థానిక 9వ వార్డ్ కౌన్సిలర్ మొరపు గంగాధర్ , కౌన్సిలర్  బంగారు కళ్ళ కిషోర్, నాయకులు ఎనుగందుల శ్రీనివాస్, జావిద్, వెంకటేష్, సలీం, మొరపు తేజ, గజంగి రాజు, మహేష్, రవి, శ్యామ్ తదితరులు పాల్గొన్నారు.

Tags