నిమజ్జనోత్సవ చింతకుంటను పరిశీలించిన జిల్లా కలెక్టర్ మున్సిపల్ చైర్ పర్సన్.

On
నిమజ్జనోత్సవ చింతకుంటను పరిశీలించిన జిల్లా కలెక్టర్ మున్సిపల్ చైర్ పర్సన్.

(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113).

జగిత్యాల సెప్టెంబర్ 15 (ప్రజా మంటలు) : 

జగిత్యాల పట్టణంలో చింతకుంట చెరువు వద్ద నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్, ఎస్ పి అశోక్ కుమార్ , ఆర్డీవో మధుసుదన్ మున్సిపల్ చైర్ పర్సన్ అడువాల జ్యోతి లక్ష్మణ్ ఈ కార్యక్రమంలో డిఎస్పి సీఐ మున్సిపల్ కమిషనర్ సమ్మయ్య మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు.

Tags