వేములవాడ సమీపంలో యువకుడు రషీద్ దారుణ హత్య.
On
రాజన్న సిరిసిల్ల జిల్లా :
వేములవాడ సమీపంలో యువకుడు రషీద్ దారుణ హత్య
వేములవాడ డిసెంబర్ 18:
వేములవాడ పట్టణానికి సమీపంలో ఒక యువకుని దారుణంగా నాటికి, చంపివేశారు. కత్తులతో పొడిచి నరికి చంపిన గుర్తు తెలియని వ్యక్తులు.
కోనాయిపల్లి కి చెందిన రషీద్ గత కొంతకాలంగా వేములవాడలో నివాసం.గంగాధర మండల కేంద్రంలో డాక్యుమెంట్ రైటర్ గా పనిచేస్తున్న రసీదు.
*అక్రమ సంబంధమే హత్యకు కారణమని అనుమానాలు.ఘటనా స్థలాన్ని సందర్శించి, పోలీసులు విచారణ చేస్తున్నారు.
Tags