గొల్లపల్లి గ్రామ పంచాయతీ సిబ్బందిని అరెస్టు చేసిన పోలీసులు

On
గొల్లపల్లి గ్రామ పంచాయతీ సిబ్బందిని అరెస్టు చేసిన పోలీసులు

గొల్లపల్లి గ్రామ పంచాయతీ సిబ్బందిని అరెస్టు చేసిన పోలీసులు
గొల్లపల్లి డిసెంబర్ 27 (ప్రజా మంటలు):

జేఏసీ ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ వద్ద జరిగే ధర్నాకు వెళ్లకుండా ముందస్తుగా గొల్లపల్లి పోలీస్  అరెస్టు చేశారు ఈ అక్రమ అరెస్టులు చేయడాన్ని ఈ ప్రభుత్వాన్ని ఖండిస్తున్నాం గ్రామ పంచాయతీలో పనిచేసే వారందరికీ కనీస వేతనాలు ఇవ్వాలని జీవో 51 రద్దుచేసి జీవో 60 ప్రకారం వేదనాలు ఇవ్వాలని పర్మినెంట్ చేయాలని కారోబార్ బిల్ కలెక్టర్ లకు సహాయ కార్యదర్శిగా నియమించాలని పెండింగ్లో ఉన్న వేతనాలను వేతనాలను వెంటనే రిలీజ్ చేయాలని నాలుగు ఐదు నెలల నుండి వేతనాలు పెండింగ్లో ఉన్నాయి తక్షణమే వేతనాలు చెల్లించాలి సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి పిఎఫ్ ఈఎస్ఐ ఇన్సూరెన్స్ ప్రమాద బీమా లాంటి సౌకర్యాలు కల్పించాలి. గ్రామపంచాయతీ కార్మికులపై ఈ ప్రభుత్వం చిన్న చూపు తగ్గదని డిమాండ్ చేస్తున్నాం.
ఈ కార్యక్రమంలో జంగ్గిలి ఎల్లయ్య ,సాతల్ల  మహేష్    చెవుల మద్ది రాజయ్య,తడగొండ సురేష్ జేరిపోతుల అంజయ్య గంగస్వామి లచ్చయ్య, జమున ,లక్ష్మి, పోచమ్మ
పాల్గొన్నారు

Tags