తెలంగాణ రాష్ట్ర పద్మశాలి కార్యదర్శిగా తాటిపాముల వినోద్ కుమార్ 

On
తెలంగాణ రాష్ట్ర పద్మశాలి కార్యదర్శిగా తాటిపాముల వినోద్ కుమార్ 

తెలంగాణ రాష్ట్ర పద్మశాలి కార్యదర్శిగా తాటిపాముల వినోద్ కుమార్ 

గొల్లపల్లి డిసెంబర్ 17 (ప్రజా మంటలు):

తెలంగాణ రాష్ట్ర పద్మశాలి సంఘం రాష్ట్ర కార్యదర్శిగా  జగిత్యాల ప్రాంతానికి  చెందిన  తాటిపాముల వినోద్ కుమార్. ఉపాధ్యక్షులుగా కొక్కుల రాజేష్ 
 హరిహర కళాభవన్ హైదరాబాద్ లో ప్రమాణ స్వీకారం  చేశారు.  
 తెలంగాణ పద్మశాలి సమాజానికి చేస్తున్న కృషి కి
నియామకానికి  సహకరించిన టిఆర్పిఎస్ రాష్ట్ర అధ్యక్షులు వల్లకటి రాజకుమార్ కు రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు శ్రీ రుద్ర శ్రీనివాస్  జగిత్యాల ప్రాంత పద్మశాలి కుల బాంధవులు హర్షం వ్యక్తం చేశారు.

Tags