బీఆర్ఎస్ నాయకులను అరెస్టు చేసిన బుగ్గారం పోలీసులు
On
బీఆర్ఎస్ నాయకులను అరెస్టు చేసిన బుగ్గారం పోలీసులు
బుగ్గారం సెప్టెంబర్ 13 :
మాజీ మంత్రి హరీష్ రావుతో పాటు బిఆర్ ఎస్ పార్టీ ఎమ్మెల్యేల అక్రమ అరెస్టుకు నిరసన కార్యక్రమంలో పాల్గొనేందుకు బయలుదేరిన బుగ్గారం మండల నాయకులను గురువారం రాత్రి పోలీసులు అరెస్ట్ చేశారు. వెంటనే వారందరినీ అరెస్టు చేసి బుగ్గారం పోలీసు స్టేషన్ కు తరలించారు.
తెలంగాణ రాష్ట్ర పోలీస్ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు జిల్లా ఎస్పీ సూచనలతో ఈ అరెస్టులు జరిగినట్లు తెలుస్తోంది.
ఇంకొందరి కోసం పోలీసులు గాలిస్తున్నారు.
Tags