జగిత్యాలలో షార్ట్ ఫిల్మ్ సందడి.

On
జగిత్యాలలో షార్ట్ ఫిల్మ్ సందడి.

(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113). 

జగిత్యాల సెప్టెంబర్ 15 (ప్రజా మంటలు) : 

వైరల్ జ్వరాలు ప్రబులుతున్న సందర్భాన్ని పురస్కరించుకుని వాటి నివారణ, తగు జాగ్రత్తలపై అవగాహన కొరకు రాజా రాం మోహన్ రెడ్డి స్వీయ దర్శకత్వంలో జగిత్యాల లో నిర్మిస్తున్న షార్ట్ ఫిలింను కళాశ్రీ అధినేత గుండేటి రాజు క్లాప్ కొట్టి ప్రారంభించారు.

కళాకారులు ప్రజలను చైతన్యం చేయడానికి చేస్తున్న ప్రయత్నం అభినందనీయమని కళాశ్రీ రాజు కొనియాడారు.

ఇందులో నటి నటులు జగదీష్, గెటప్ శ్రీనివాస్ చారి, స్రవంతి, సునీత, రవళి, భూమన్న, వొల్లాల ప్రదీప్ తదితరులు పాల్గొన్నారు.

Tags

More News...

Local News 

పోలీస్ శాఖలో పోలీస్ బ్యాండ్ ఒక ప్రత్యేక విభాగం జిల్లా ఎస్పి  అశోక్ కుమార్ 

పోలీస్ శాఖలో పోలీస్ బ్యాండ్ ఒక ప్రత్యేక విభాగం  జిల్లా ఎస్పి  అశోక్ కుమార్  జగిత్యాల మార్చి 11( ప్రజా మంటలు)భావోద్వేగాలకు తగ్గట్టుగా సంగీత బాణులను  వినిపించే పోలీస్ బ్యాండ్ పోలీసు శాఖలో ఎంతో ప్రాధాన్యత కలిగిన భాగంగా నిలుస్తుందని జిల్లా ఎస్పి  అశోక్ కుమార్ అన్నారు. ఈ రోజు జిల్లా పోలీస్ ప్రదాన కార్యాలయం లో ఎస్పి  చేతులమీదుగా  పోలీస్ బ్యాండ్ సిబ్బంది కి స్పోర్ట్ డ్రెస్ ను...
Read More...
Local News 

ప్రజావాణి ఆర్జీలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలి జిల్లా కలెక్టర్ బి, సత్య ప్రసాద్ 

ప్రజావాణి ఆర్జీలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలి  జిల్లా కలెక్టర్ బి, సత్య ప్రసాద్     జగిత్యాల మార్చి 10(ప్రజా మంటలు) ప్రజావాణి కార్యక్రమంలో వచ్చే సమస్యలకు ఎప్పటికప్పుడు పరిష్కార మార్గం చూపాలని జిల్లా  కలెక్టర్ బి,సత్య ప్రసాద్ సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని ఆడిటోరియంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుండి ఫిర్యాదులు, వినతులను  స్వీకరించారు.ఈ సందర్భంగా కలెక్టర్  మాట్లాడుతూ సమస్యల పరిష్కారం కోరుతూ జిల్లా...
Read More...
Local News 

ఎస్సీ వర్గీకరణ చట్టం వచ్చేంతవరకు గ్రూప్స్ ఫలితాలు ఆపాలని నిరసన దీక్షలు

ఎస్సీ వర్గీకరణ చట్టం వచ్చేంతవరకు గ్రూప్స్ ఫలితాలు ఆపాలని నిరసన దీక్షలు ప్రజామంటలు మార్చి 10 భీమదేవరపల్లి : మండలంలోని ముల్కనూర్ అంబేద్కర్ కూడలి వద్ద ఎమ్మార్పీఎస్ కడారి ప్రభాస్, ఎంఎస్పి ఆధ్వర్యంలో నిరసన దీక్షలు చేపట్టారు. మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు ఎస్సీ వర్గీకరణ చట్టం వచ్చేంతవరకు, గ్రూప్ 1,2,3 లతోపాటు అన్ని రకాల ఫలితాలను నిలుపుదల చేయాలని డిమాండ్ చేస్తూ నిరసన దీక్షలు చేపట్టారు. ఈ...
Read More...
Local News 

సంస్కృతి పరిరక్షకులు బేడ బుడగజంగాలు.  సామాజిక సమరసత వేదిక రాష్ట్ర కన్వీనర్ అప్పాల ప్రసాద్.

సంస్కృతి పరిరక్షకులు బేడ బుడగజంగాలు.   సామాజిక సమరసత వేదిక రాష్ట్ర కన్వీనర్ అప్పాల ప్రసాద్.    బుడగ జంగాల కాలనీలో ఘనంగా గాయత్రి మహాయజ్ఞం.  జగిత్యాల. మార్చి 10(ప్రజా మంటలు) హిందూ ధర్మాన్ని, సంస్కృతిని కాపాడే జాతి బేడ బుడగ జంగాల ది అని, సంస్కృతి పరిరక్షణకు ఎల్లప్పుడూ కట్టుబడి ఉండాలని సామాజిక సమరసత వేదిక రాష్ట్ర కన్వీనర్ అప్పాల ప్రసాద్ అన్నారు. జగిత్యాల సామాజిక సమరసత వేదిక ఆధ్వర్యంలో సోమవారం బేడ...
Read More...
Local News  Sports  State News 

కరబూజపై ఇండియా గెలిచిన ఛాంపియన్ ట్రోఫీ 2025 ఐసీసీ 

కరబూజపై ఇండియా గెలిచిన ఛాంపియన్ ట్రోఫీ 2025 ఐసీసీ  గొల్లపల్లి మార్చి 10 (ప్రజా మంటలు): కరబూజపై భారతదేశం క్రికెట్ టోర్నమెంట్ ఐసీసీ ఛాంపియన్షిప్ 2025 దుబాయ్ లో జరిగిన ఆఖరి మ్యాచ్లో న్యూజిలాండ్ పై గెలిచిన సందర్భంగా జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం రాఘవపట్నం గ్రామానికి చెందినటువంటి ప్రముఖ సూక్ష్మ కళాకారుడు ఆచార్య గాలిపెల్లి చోలేశ్వర్ చారి ఈ సందర్భంగా కర్బుజా పై ఐసీసీ...
Read More...
Local News 

మరణించిన పోలీసు కుటుంబాలకు పూర్తి సహకారం అందిస్తాం-- జిల్లా ఎస్పీ శ్రీ అశోక్ కుమార్ 

మరణించిన పోలీసు కుటుంబాలకు పూర్తి సహకారం అందిస్తాం-- జిల్లా ఎస్పీ శ్రీ అశోక్ కుమార్  జగిత్యాల మార్చి 10( ప్రజా మంటలు)జిల్లా పోలీస్ కార్యాలయంలో  పోలీస్ కంట్రోల్ రూమ్ లో హెడ్ కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున రమణా గుండె పోటుతో మరణించగా వారి కుటుంబానికి జిల్లా ఎస్పీ శ్రీ అశోక్ కుమార్  జిల్లా పోలీస్ కార్యాలయంలో పోలీస్ భద్రత పథకం, కార్పస్ ఫండ్ కింద మంజూరు కాబడిన 7,56,000/-...
Read More...
Local News  State News 

విలేకరి ముసుగులో అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న వ్యక్తి అరెస్ట్

విలేకరి ముసుగులో అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న వ్యక్తి అరెస్ట్ మెటుపల్లి/ గొల్లపల్లి మార్చ్ 10       (ప్రజా మంటలు)    విలేకరిగా చలామణి అవుతూ అమాయకుల నుండి అక్రమ వసూళ్లకు పాల్పడుతూ, ప్రభుత్వ అధికారులపై నిరాధారణ ఆరోపణలు చేస్తున్న గట్టేపల్లి రాజశేఖర్ అనే వ్యక్తిని మెట్పల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. గట్టేపల్లి రాజశేఖర్ సం 36  కళానగర్, మెట్‌పల్లి  జగిత్యాల రూరల్ మండలాలలో గత కొంతకాలంగా విలేకరిగా చెప్పుకుంటూ,...
Read More...
National  State News 

అప్పులు తీసుకొచ్చి బడా కాంట్రాక్టర్లకు పంచుతున్న రేవంత్ సర్కార్ - ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత 

అప్పులు తీసుకొచ్చి బడా కాంట్రాక్టర్లకు పంచుతున్న రేవంత్ సర్కార్ - ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత  సీఎంకు పేదల పట్ల ఆలోచన లేదు - కేసీఆర్ పదేళ్లలో 50 లక్షల కోట్ల సంపద సృష్టించారు 15 నెలలు... ₹ 1,50,000,00,00,000 అప్పు - లక్ష 50 వేల కోట్లు అప్పు తెచ్చి కూడా ఆడపిల్లలకు ఒక్క స్కూటీ కూడా ఇవ్వలేదు   అప్పు తెచ్చి కూడా ఒక్క మహిళకూ 2500 ఇవ్వడం లేదు అప్పులు,...
Read More...
Local News  State News 

ధర్మపురి స్వామి కల్యాణానికి ప్రభుత్వ పట్టు వస్త్రాలు

ధర్మపురి స్వామి కల్యాణానికి ప్రభుత్వ పట్టు వస్త్రాలు   (రామ కిష్టయ్య సంగన భట్ల) ధర్మపురి క్షేత్రంలోని శ్రీలక్ష్మీనరసింహ స్వామి దేవస్థానంలో ఏటా నిర్వహించే లక్ష్మీ నరసింహ స్వామి, శ్రీవెంకటేశ్వర స్వామివారల కళ్యాణానికి పట్టు వస్త్రాలు అంద జేయడం జరుగుతున్నది. దక్షిణ కాశీగా, నవనారసింహ క్షేత్రాలలో ఉత్కృష్టమైనదిగా, హరిహర క్షేత్రంగా అనాదిగా భాసిల్లుతున్న ధర్మపురి క్షేత్రంలో బ్రహ్మోత్సవాలలో ప్రధాన ఘట్టమైన యోగ, ఉగ్ర లక్ష్మీ సమేత...
Read More...
Local News  State News 

ధర్మపురిలో ఘనంగా బ్రహ్మోత్సవాలు ప్రారంభం

ధర్మపురిలో ఘనంగా బ్రహ్మోత్సవాలు ప్రారంభం (రామ కిష్టయ్య సంగన భట్ల) దక్షిణకాశిగా, హరిహర క్షేత్రంగా, నవనార సింహ క్షేత్రాలలో నొకటిగా పేరెన్నికగాని, పవిత్ర గోదావరి తీరాన వెలసి, పలు దేవాలయాల సముదాయంతో వరదాయినిగా, భక్తి ముక్తి ప్రదాయినిగా విశేష ప్రాచుర్యం పొందిన పుణ్య తీర్ధమైన ధర్మపురి క్షేత్రంలో 13 రోజుల పాటు నిర్వ హించనున్న స్థానిక దైవాల బ్రహ్మోత్సవ వేడుకలు సోమవారం...
Read More...
Local News 

యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ రెసిడెన్షియల్ స్కూల్ మంజూరు పట్ల సి ఎం ,ఉప ముఖ్యమంత్రి కి ధన్యవాదాలు తెలిపిన ఎమ్మెల్యే డా సంజయ్

యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ రెసిడెన్షియల్ స్కూల్ మంజూరు పట్ల సి ఎం ,ఉప ముఖ్యమంత్రి కి ధన్యవాదాలు తెలిపిన ఎమ్మెల్యే డా సంజయ్ జగిత్యాల మార్చి 10 ( ప్రజా మంటలు)తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ,ఉప ముఖ్య మంత్రి భట్టి విక్రమార్క  తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తో కలిసి పని చేస్తున్న సందర్భంలో ఇచ్చిన హామీ మేరకు జగిత్యాల నియోజకవర్గానికి యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ రెసిడెన్షియల్ స్కూల్ మంజూరు చేయటం పట్ల ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు...
Read More...
Local News 

ఇబ్బందుల నివారణ తో బాధితుల సమస్యల పరిష్కారానికి చర్యలు  జిల్లాఎస్పీ అశోక్

ఇబ్బందుల నివారణ తో బాధితుల సమస్యల పరిష్కారానికి చర్యలు  జిల్లాఎస్పీ అశోక్ జగిత్యాల మార్చి 10( ప్రజా మంటలు)    జిల్లా పోలీసు కార్యాలయంలో పలు ఫిర్యాదులను పరిశీలించిన  జిల్లా ఎస్పీ శ్రీ అశోక్ కుమార్  ప్రతి సోమవారం ప్రజల సౌకర్యార్థం నిర్వహించే గ్రీవెన్స్ డే లో బాగంగా సోమవారం రోజు  జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన  14 మంది అర్జీదారులతో నేరుగా  మాట్లాడి...
Read More...