అంబేడ్కర్ విగ్రహానికి నివాళులు అర్పించిన ఎమ్మెల్యే డా.సంజయ్
జగిత్యాల మార్చి 9(ప్రజా మంటలు) :
ప్రబుద్ధ భారత్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ఆద్వర్యం లో జగిత్యాల పట్టణ తహాసిల్ చౌరస్తా లో డా.అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ గారు.
ఎమ్మెల్యే మాట్లాడుతూ....
అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలన్నారు.
నేటి సమాజంలో కుల వివక్ష వర్గ వివక్ష లకు తావు లేదని అంబేద్కర్ రాజ్యాంగం వల్లనే నేడు భారతదేశం భిన్నత్వంలో ఏకత్వంలో శాంతి ,అహింస తో ప్రపంచంలోనే అభివృద్ధిలో దూసుకుపోతుందని పేర్కొన్నారు.
భారతదేశం ప్రపంచ దేశాలకు నేడు ఆదర్శంగా మారిందన్నారు.
అంబేద్కర్ రాజ్యాంగం వల్లనే అన్ని వర్గాల వారికి రాజకీయ సామాజిక ఉద్యోగ ఉపాధి రంగాలలో అవకాశాలు లభిస్తున్నాయని
అంబేద్కర్ ను అగౌరపరిచే విధంగా వాక్యాలు చేసిన చర్యలు చేపట్టిన ఉపేక్షించేది లేదన్నారు.
అంబేద్కర్ అన్ని వర్గాల వారికి చెందినవారు అన్నారు.
వెంట జిల్లా కో ఆర్డినేటర్ నల్ల శ్యామ్,జిల్లా ఎస్సి ఎస్టీ అట్రాసిటీ విజిలెన్స్ అండ్ మనిటరింగ్ కమిటీ మాజీ సభ్యులు దుమాల రాజ్ కుమార్,నాకుమల్లా లక్మి నారాయణ, మద్దెల నారాయణ, బోనగిరి నారాయణ, చిర్ర నరేష్, దుమాల గంగాధర్,దుబ్బ లింగయ్య, కాయతి శ్రీనివాస్, అడ్వాల లక్ష్మణ్, శ్రీనివాస్ రావు,బొల్లంపల్లి సంపత్ కుమార్,కొంగర పవన్, బొల్లి శేఖర్,చింత శ్రీనివాస్, చిత్తరి ప్రభాకర్,కడమండ వెంకటి,శ్రీనివాస్ రావు,కొప్పుల వెంకటరమణ,గజ్జల రాజు,కొత్తూరీ రవి,కొత్తూరీ గంగారాం,క్రాంతి,వాడ్కాపురం శ్రీనివాస్,సంగెపు ముత్తు, నక్క రమేష్,అంబేద్కర్ సంఘం నాయకులు,తదితరులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
మల్యాల మండల కేంద్రంలో తాళం వేసి ఉన్న ఇంట్లో చోరీ.
.jpg)
శ్రీరేణుక ఎల్లమ్మ టెంపుల్ లో చోరికి యత్నం
.jpeg)
గురుమూర్తి నగర్‌లో ఆలయ విగ్రహాల చోరీ – నిందితుల అరెస్ట్

రోడ్డు దాటడానికి మెట్రో దారి డివైడర్ పై దారి వదలండి

విద్యుత్ డిమాండ్ కు అనుగుణంగా పటిష్ట చర్యలు ఎస్ ఈ సాలియా నాయక్

జిల్లాలో 5వ రోజు ప్రశాంతంగా ముగిసిన ఇంటర్ ఫస్టియర్ గణితము, వృక్షశాస్త్రము, పౌరనీతి శాస్త్రం, ఒకేషనల్ పరీక్ష.

ప్రభుత్వ అధికారిని బెదిరించి డబ్బులు వసూలు చేసిన రౌడీ ముఠా అరెస్ట్..

ధరూర్ గ్రామంలో ఘనంగా శ్రీ పాటి మీది శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానం లో విగ్రహ ప్రాణ ప్రతిష్ట, కళాన్యాస హోమం,మహా పూర్ణాహుతి

పోలీస్ శాఖలో పోలీస్ బ్యాండ్ ఒక ప్రత్యేక విభాగం జిల్లా ఎస్పి అశోక్ కుమార్

ప్రజావాణి ఆర్జీలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలి జిల్లా కలెక్టర్ బి, సత్య ప్రసాద్

ఎస్సీ వర్గీకరణ చట్టం వచ్చేంతవరకు గ్రూప్స్ ఫలితాలు ఆపాలని నిరసన దీక్షలు

సంస్కృతి పరిరక్షకులు బేడ బుడగజంగాలు. సామాజిక సమరసత వేదిక రాష్ట్ర కన్వీనర్ అప్పాల ప్రసాద్.
