ఎయిడ్స్ రహిత సమాజ నిర్మాణమే ధ్యేయం
ముల్కనూర్ పిహెచ్సి వైద్యులు డాక్టర్ ప్రదీప్ రెడ్డి
ముల్కనూర్ సొసైటీ ఉద్యోగులకు వైద్య పరీక్షలు, ఎయిడ్స్ పై అవగాహన
భీమదేవరపల్లి మార్చు 9 ప్రజా మంటలు :
ఎయిడ్స్ రహిత సమాజ నిర్మాణమే ధ్యేయమని, 2030 నాటికి ఎయిడ్స్ రహిత సమాజ నిర్మాణానికి కృషి చేయాలని తెలంగాణ స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ మిషన్ ఫస్ట్ 95 కాంపెయిన్ లో భాగంగా ముల్కనూర్ సహకార గ్రామీణ సొసైటీ ఉద్యోగులకు వైద్య పరీక్షలు నిర్వహించి అవగాహన కల్పించారు. ముల్కనూర్ సొసైటీలో పనిచేస్తున్న 110 మంది సిబ్బందికి హెచ్‌ఐవీ, ఎయిడ్స్‌పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎయిడ్స్‌కు సంబంధించిన సమస్యలను అర్థం చేసుకోవడం, నివారించడం, పరిష్కరించడంలో ఎయిడ్స్ విద్య యొక్క ప్రాముఖ్యత ప్రపంచవ్యాప్తంగా విస్తృతంగా గుర్తించబడినదన్నారు. ఈ వైద్య శిబిరంలో స్థానిక పిహెచ్సి వైద్యులు డాక్టర్ ప్రదీప్ రెడ్డి, సూపర్వైజర్ రాజయ్య, హెల్త్ అసిస్టెంట్ రాజు, ప్రభుత్వ మేటర్నిటీ ఐసీటీసీ కౌన్సిలర్ ఆకుల మహేందర్, వైఆర్ జి కేర్ ఎల్ డబ్ల్యూ ఎస్, సి ఎల్ డబ్ల్యూ లలిత సొసైటీ సిబ్బందికి ఎయిడ్స్ పై అవగాహన కల్పించారు. వైద్య సిబ్బంది క్యాంపు నిర్వహణకు సహకరించిన సొసైటీ అధ్యక్షులు ప్రవీణ్ రెడ్డి, జనరల్ మేనేజర్ రామ్ రెడ్డి కి కృతజ్ఞతలు తెలియజేశారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
మల్యాల మండల కేంద్రంలో తాళం వేసి ఉన్న ఇంట్లో చోరీ.
.jpg)
శ్రీరేణుక ఎల్లమ్మ టెంపుల్ లో చోరికి యత్నం
.jpeg)
గురుమూర్తి నగర్‌లో ఆలయ విగ్రహాల చోరీ – నిందితుల అరెస్ట్

రోడ్డు దాటడానికి మెట్రో దారి డివైడర్ పై దారి వదలండి

విద్యుత్ డిమాండ్ కు అనుగుణంగా పటిష్ట చర్యలు ఎస్ ఈ సాలియా నాయక్

జిల్లాలో 5వ రోజు ప్రశాంతంగా ముగిసిన ఇంటర్ ఫస్టియర్ గణితము, వృక్షశాస్త్రము, పౌరనీతి శాస్త్రం, ఒకేషనల్ పరీక్ష.

ప్రభుత్వ అధికారిని బెదిరించి డబ్బులు వసూలు చేసిన రౌడీ ముఠా అరెస్ట్..

ధరూర్ గ్రామంలో ఘనంగా శ్రీ పాటి మీది శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానం లో విగ్రహ ప్రాణ ప్రతిష్ట, కళాన్యాస హోమం,మహా పూర్ణాహుతి

పోలీస్ శాఖలో పోలీస్ బ్యాండ్ ఒక ప్రత్యేక విభాగం జిల్లా ఎస్పి అశోక్ కుమార్

ప్రజావాణి ఆర్జీలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలి జిల్లా కలెక్టర్ బి, సత్య ప్రసాద్

ఎస్సీ వర్గీకరణ చట్టం వచ్చేంతవరకు గ్రూప్స్ ఫలితాలు ఆపాలని నిరసన దీక్షలు

సంస్కృతి పరిరక్షకులు బేడ బుడగజంగాలు. సామాజిక సమరసత వేదిక రాష్ట్ర కన్వీనర్ అప్పాల ప్రసాద్.
