ధరూర్ గ్రామంలో ఘనంగా శ్రీ పాటి మీది శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానం లో విగ్రహ ప్రాణ ప్రతిష్ట, కళాన్యాస హోమం,మహా పూర్ణాహుతి
జగిత్యాల మార్చి 10(ప్రజా మంటలు) రూరల్ మం ధరూర్ గ్రామంలో శ్రీ పాటి మీది శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానంలో శివ పంచాయతన ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం మూడు రోజులపాటు జరిగినాయి.
ఈ సందర్భంగా సోమవారం
ఏకకుండాత్మక హవనము, కళాన్యాస హోమము, యంత్రస్థాపన, విగ్రహ ప్రతిష్ట, శిఖర ప్రతిష్ట ,ప్రాణ ప్రతిష్టాపన ,నేత్రోన్మీలనము, దృష్టి కుంభం, దర్పన దర్శనము, బలి ప్రధానం, మహా పూర్ణాహుతి, కలశ ఉద్వాసన, సంప్రోక్షణ, బ్రాహ్మణ మహదాశిర్వచనము, రుత్విక్ సన్మానము, వివిధ పూజా కార్యక్రమాలను వేద పండితులు రావులపల్లి శేషు శర్మ, సిరిసిల్ల రాధాకృష్ణ శర్మ, కొంటికర్ల శ్రీనివాస్ శర్మ, గొల్లపల్లి కృష్ణ శర్మ ,కేదార్ శర్మ, నిర్వహించారు.ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ ప్రజలు ,మాజీ మార్కెట్ కమిటీ అధ్యక్షులు దామోదర్ రావు దంపతులు పాల్గొన్నారు.మంగళ హారతి మంత్రపుష్పము నిర్వహించి విచ్చేసిన భక్తులకు తీర్థ ప్రసాదము తో పాటు ఆశీర్వచనం చేశారు. అన్న ప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు.విగ్రహ,ప్రతిష్టాపన దాత గంగా శివ- సౌమ్య కుమారులు చి: నీరవ్ దేవాంశు వ్యవహరించారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
భీమదేవరపల్లి మండల కేంద్రములో చలివేంద్రం ప్రారంభించిన బీజేపీ నాయకులు*

మల్యాల మండల కేంద్రంలో తాళం వేసి ఉన్న ఇంట్లో చోరీ.
.jpg)
శ్రీరేణుక ఎల్లమ్మ టెంపుల్ లో చోరికి యత్నం
.jpeg)
గురుమూర్తి నగర్లో ఆలయ విగ్రహాల చోరీ – నిందితుల అరెస్ట్

రోడ్డు దాటడానికి మెట్రో దారి డివైడర్ పై దారి వదలండి

విద్యుత్ డిమాండ్ కు అనుగుణంగా పటిష్ట చర్యలు ఎస్ ఈ సాలియా నాయక్

జిల్లాలో 5వ రోజు ప్రశాంతంగా ముగిసిన ఇంటర్ ఫస్టియర్ గణితము, వృక్షశాస్త్రము, పౌరనీతి శాస్త్రం, ఒకేషనల్ పరీక్ష.

ప్రభుత్వ అధికారిని బెదిరించి డబ్బులు వసూలు చేసిన రౌడీ ముఠా అరెస్ట్..

ధరూర్ గ్రామంలో ఘనంగా శ్రీ పాటి మీది శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానం లో విగ్రహ ప్రాణ ప్రతిష్ట, కళాన్యాస హోమం,మహా పూర్ణాహుతి

పోలీస్ శాఖలో పోలీస్ బ్యాండ్ ఒక ప్రత్యేక విభాగం జిల్లా ఎస్పి అశోక్ కుమార్

ప్రజావాణి ఆర్జీలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలి జిల్లా కలెక్టర్ బి, సత్య ప్రసాద్

ఎస్సీ వర్గీకరణ చట్టం వచ్చేంతవరకు గ్రూప్స్ ఫలితాలు ఆపాలని నిరసన దీక్షలు
