శ్రీ భక్త మార్కండేయ యువజన స్వచ్ఛంద సేవా సమితి వారిచే లావణ్య వివాహానికి ఆర్ధిక సహాయం
జగిత్యాల మార్చి 9(ప్రజా మంటలు)
శ్రీ భక్త మార్కండేయ యువజన స్వచ్ఛంద సేవా సమతి వారి ఆధ్వర్యములో సేవా కార్యక్రమములో ఒక భాగముగా ఆడపిల్లల పెండ్లి విషయములో నిరుపేద తల్లిదండ్రులకు అండగా నిలిచి వివాహ కార్యక్రమములో కొంత ఆర్ధిక సహాయమును అందించుటకై ఈ స్వచ్ఛంద సేవాసంస్థను నెలకొల్పినాము. ఇట్టి సేవా కార్యక్రమాలలో భాగంగా
ఆదివారం.రోజున. నిరుపేద
కుటుంబానికి చెందిన...
బోగ.లావణ్య-(కీll./శేll.లింగమూర్తి.) ఏకైక
పుత్రిక. చి.ల. సౌ. అశ్విని.. వివాహం.
గ్రామం. రాయికల్ మండలం.& జిల్లా. జగిత్యాల..... .వివాహము. చేస్తున్నందున. శ్రీ భక్త మార్కండేయ. యువజన. స్వచ్ఛంద. సేవా. సమితి. ద్వారా రూ॥ 10,000/- (అక్షరాల పదివేలు) ఆర్థిక. సహాయం. అందచేయడం. జరిగింది. గీతా సిల్క్ హౌజ్ అధినేత..... (కీllశేllకస్తూరి జగదీశ్వర్.) జ్ఞాపకార్ధము. వారి కుమారుడు.కస్తూరి. శశిధర్ పెండ్లిపట్టుచీరను. అందించడం... జరిగింది...
ఇట్టి. సేవకార్యక్రమంలో.
శ్రీ భక్త మార్కండేయ. యువజన స్వచ్ఛంద సేవాసమితి.... అధ్యక్షులు.. చిలుకమారి. శ్రీనివాస్, కార్యవర్గ సభ్యులు. కొక్కుల సుదర్శన్. అను మల్ల.
శ్రీనివాస్. (సంగీత)
ఆకు బత్తిని శ్రీనివాస్.
మానపురి శ్రీనివాస్.
కోమాకుల సుదర్శన్. వేముల శంకర్. (పోలాస) డైరెక్టర్ పద్మశాలి సేవా సంఘం .జోగ మల్లేశం. మాచర్ల శంకర్. భోగ రాజేశం.మల్లికార్జున్. తదితరులు .పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
మల్యాల మండల కేంద్రంలో తాళం వేసి ఉన్న ఇంట్లో చోరీ.
.jpg)
శ్రీరేణుక ఎల్లమ్మ టెంపుల్ లో చోరికి యత్నం
.jpeg)
గురుమూర్తి నగర్‌లో ఆలయ విగ్రహాల చోరీ – నిందితుల అరెస్ట్

రోడ్డు దాటడానికి మెట్రో దారి డివైడర్ పై దారి వదలండి

విద్యుత్ డిమాండ్ కు అనుగుణంగా పటిష్ట చర్యలు ఎస్ ఈ సాలియా నాయక్

జిల్లాలో 5వ రోజు ప్రశాంతంగా ముగిసిన ఇంటర్ ఫస్టియర్ గణితము, వృక్షశాస్త్రము, పౌరనీతి శాస్త్రం, ఒకేషనల్ పరీక్ష.

ప్రభుత్వ అధికారిని బెదిరించి డబ్బులు వసూలు చేసిన రౌడీ ముఠా అరెస్ట్..

ధరూర్ గ్రామంలో ఘనంగా శ్రీ పాటి మీది శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానం లో విగ్రహ ప్రాణ ప్రతిష్ట, కళాన్యాస హోమం,మహా పూర్ణాహుతి

పోలీస్ శాఖలో పోలీస్ బ్యాండ్ ఒక ప్రత్యేక విభాగం జిల్లా ఎస్పి అశోక్ కుమార్

ప్రజావాణి ఆర్జీలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలి జిల్లా కలెక్టర్ బి, సత్య ప్రసాద్

ఎస్సీ వర్గీకరణ చట్టం వచ్చేంతవరకు గ్రూప్స్ ఫలితాలు ఆపాలని నిరసన దీక్షలు

సంస్కృతి పరిరక్షకులు బేడ బుడగజంగాలు. సామాజిక సమరసత వేదిక రాష్ట్ర కన్వీనర్ అప్పాల ప్రసాద్.
