మహిళా సాధికారతతోనే వికసిత భారతం. - తాజా మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ ఆడువాల జ్యోతి లక్ష్మణ్.
(సిరిసిల్ల. రాజేంద్ర శర్మ - 9348422113/9963349493)
జగిత్యాల 08 మార్చి (ప్రజా మంటలు) :
మహిళలు ఇతరులపై ఆధారపడకుండా, తమ జీవితాలను తాము నియంత్రించుకోగలిగే విధంగా, తమ సవాళ్ళను తామే పరిష్కరించుకునే విధంగా సాధికారత పొందాలని తాజా మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ ఆడువాల జ్యోతి లక్ష్మణ్ అన్నారు.
జిల్లా కేంద్రంలో ధరూర్ క్యాంపు కేజిబివి పాఠశాల ఆవరణలో హార్ట్ ఫుల్ నెస్ జగిత్యాల సెంటర్ శ్రీ రామ్ చంద్ర మిషన్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.
ప్రపంచ శక్తిగా ఎదిగే క్రమంలో ప్రధాన అడ్డంకిగా మారుతున్న వివక్షలు, అసమానతలకు వ్యతిరేకంగా యువతీ యువకులు గళం ఎత్తాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. పురుషుడి చదువు అతడికి మాత్రమే భవిష్యత్‌ను ఇస్తే, స్త్రీ విద్య మొత్తం కుటుంబ అభివృద్ధికి బాటలు వేస్తుందని, మహిళలు విద్యావంతులు కావడం వల్ల శిశుమరణాల రేటు తగ్గుతుందని సూచించారు.
ఈ కార్యక్రమంలో జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్- రాధిక గారు,మంచాల కృష్ణ- జయంతి, టీవీ సూర్యం, కోటగిరి అరవింద్, పిటిలు,మహిళలు, విద్యార్థులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
మల్యాల మండల కేంద్రంలో తాళం వేసి ఉన్న ఇంట్లో చోరీ.
.jpg)
శ్రీరేణుక ఎల్లమ్మ టెంపుల్ లో చోరికి యత్నం
.jpeg)
గురుమూర్తి నగర్‌లో ఆలయ విగ్రహాల చోరీ – నిందితుల అరెస్ట్

రోడ్డు దాటడానికి మెట్రో దారి డివైడర్ పై దారి వదలండి

విద్యుత్ డిమాండ్ కు అనుగుణంగా పటిష్ట చర్యలు ఎస్ ఈ సాలియా నాయక్

జిల్లాలో 5వ రోజు ప్రశాంతంగా ముగిసిన ఇంటర్ ఫస్టియర్ గణితము, వృక్షశాస్త్రము, పౌరనీతి శాస్త్రం, ఒకేషనల్ పరీక్ష.

ప్రభుత్వ అధికారిని బెదిరించి డబ్బులు వసూలు చేసిన రౌడీ ముఠా అరెస్ట్..

ధరూర్ గ్రామంలో ఘనంగా శ్రీ పాటి మీది శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానం లో విగ్రహ ప్రాణ ప్రతిష్ట, కళాన్యాస హోమం,మహా పూర్ణాహుతి

పోలీస్ శాఖలో పోలీస్ బ్యాండ్ ఒక ప్రత్యేక విభాగం జిల్లా ఎస్పి అశోక్ కుమార్

ప్రజావాణి ఆర్జీలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలి జిల్లా కలెక్టర్ బి, సత్య ప్రసాద్

ఎస్సీ వర్గీకరణ చట్టం వచ్చేంతవరకు గ్రూప్స్ ఫలితాలు ఆపాలని నిరసన దీక్షలు

సంస్కృతి పరిరక్షకులు బేడ బుడగజంగాలు. సామాజిక సమరసత వేదిక రాష్ట్ర కన్వీనర్ అప్పాల ప్రసాద్.
