సారంగాపూర్ లో అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం
గొల్లపల్లి/సారంగాపూర్ మార్చ్ 08 (ప్రజా మంటలు):
సారంగాపూర్ మండలం నగునూర్ గ్రామంలో గత రెండు రోజుల క్రితం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి గుర్తు తెలియని దుండగులు చెప్పుల దండ వేసి అవమానించగా విషయం తెలుసుకున్న ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఎమ్మేల్యే సంజయ్ కుమార్ మరియు దళిత సంఘాలు నేతలతో కలిసి నగునూరు గ్రామానికి వెళ్లి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.
అనంతరం వారు మాట్లాడుతూ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి గుర్తు తెలియని దుండగులు చెప్పుల దండ వేసి అవమానించడం చాల బాధాకరమని,ఈ సంఘటన వెనుక ఎంత పెద్ద వారు ఉన్న ఉపేక్షించేది లేదని వారి పైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అన్నారు.
దళిత సంఘా నాయకులు ఎవరు అధైర్య పడాల్సిన అవసరం లేదని,ప్రపంచ మేధావి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఇతర దేశ ప్రజలు వారి వైపు చూస్తుంటే మన దేశ ప్రజలు మాత్రం ఇలాంటి సంఘటనలకు పాల్పడుతున్నారన,ఈరోజు ప్రతి ఒక్కరూ రిజర్వేషన్ ఫలాలు అనుభవిస్తున్నారు అంటే ప్రతి నాయకుడికి ఆయన కల్పించిన రిజర్వేషన్ వల్లనే మేము ఇప్పుడు ఈ స్థాయిలో కొనసాగుతున్నమంటే దానికి అంబేద్కర్ ఇచ్చిన రిజర్వేషన్ వల్లనే అని ఈ సందర్భంగా తెలిపారు
ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు
More News...
<%- node_title %>
<%- node_title %>
మల్యాల మండల కేంద్రంలో తాళం వేసి ఉన్న ఇంట్లో చోరీ.
.jpg)
శ్రీరేణుక ఎల్లమ్మ టెంపుల్ లో చోరికి యత్నం
.jpeg)
గురుమూర్తి నగర్‌లో ఆలయ విగ్రహాల చోరీ – నిందితుల అరెస్ట్

రోడ్డు దాటడానికి మెట్రో దారి డివైడర్ పై దారి వదలండి

విద్యుత్ డిమాండ్ కు అనుగుణంగా పటిష్ట చర్యలు ఎస్ ఈ సాలియా నాయక్

జిల్లాలో 5వ రోజు ప్రశాంతంగా ముగిసిన ఇంటర్ ఫస్టియర్ గణితము, వృక్షశాస్త్రము, పౌరనీతి శాస్త్రం, ఒకేషనల్ పరీక్ష.

ప్రభుత్వ అధికారిని బెదిరించి డబ్బులు వసూలు చేసిన రౌడీ ముఠా అరెస్ట్..

ధరూర్ గ్రామంలో ఘనంగా శ్రీ పాటి మీది శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానం లో విగ్రహ ప్రాణ ప్రతిష్ట, కళాన్యాస హోమం,మహా పూర్ణాహుతి

పోలీస్ శాఖలో పోలీస్ బ్యాండ్ ఒక ప్రత్యేక విభాగం జిల్లా ఎస్పి అశోక్ కుమార్

ప్రజావాణి ఆర్జీలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలి జిల్లా కలెక్టర్ బి, సత్య ప్రసాద్

ఎస్సీ వర్గీకరణ చట్టం వచ్చేంతవరకు గ్రూప్స్ ఫలితాలు ఆపాలని నిరసన దీక్షలు

సంస్కృతి పరిరక్షకులు బేడ బుడగజంగాలు. సామాజిక సమరసత వేదిక రాష్ట్ర కన్వీనర్ అప్పాల ప్రసాద్.
