విలేకరి ముసుగులో అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న వ్యక్తి అరెస్ట్
On
మెటుపల్లి/ గొల్లపల్లి మార్చ్ 10
(ప్రజా మంటలు)
విలేకరిగా చలామణి అవుతూ అమాయకుల నుండి అక్రమ వసూళ్లకు పాల్పడుతూ, ప్రభుత్వ అధికారులపై నిరాధారణ ఆరోపణలు చేస్తున్న గట్టేపల్లి రాజశేఖర్ అనే వ్యక్తిని మెట్పల్లి పోలీసులు అరెస్ట్ చేశారు.
గట్టేపల్లి రాజశేఖర్ సం 36 కళానగర్, మెట్‌పల్లి జగిత్యాల రూరల్ మండలాలలో గత కొంతకాలంగా విలేకరిగా చెప్పుకుంటూ, యూట్యూబ్ ఛానల్ నిర్వహిస్తున్నాడు.
ఇతర ఆదాయ మార్గాలు లేకపోవడంతో, విలేకరి ముసుగులో అమాయక ప్రజలు, వ్యాపారులు ప్రభుత్వ అధికారులను బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు వసూలు పాల్పడుతూ వివిధ సమస్యలతో ఉన్న అమాయక ప్రజలను గుర్తించి, తాను విలేకరినని, పోలీసులతో పరిచయాలు ఉన్నాయని నమ్మించి, వారి సమస్యలను పరిష్కరిస్తానని చెప్పి డబ్బులు వసూలు చేస్తూన్నట్లు పోలీసులు తెలిపారు.
గతంలో ఇలా రెండు మూడుసార్లు మెట్‌పల్లి సీఐ వద్దకు కొందరిని తీసుకెళ్లి పైరవీ చేసి డబ్బులు సంపాదించాలని ప్రయత్నించాడు. అయితే, సీఐ పైరవీలకు అవకాశం ఇవ్వకుండా బాధితులతో నేరుగా మాట్లాడి సమస్యలను పరిష్కరించారు.
దీంతో రాజశేఖర్ సీఐ పై కోపం పెంచుకుని, వారి ప్రతిష్టను దెబ్బతీయడానికి ప్రయత్నించాడు.ఈ క్రమంలో, ఫిబ్రవరి 12, 2025న రాజేశ్వరరావుపేట లో అక్రమ మొరం రవాణాను అడ్డుకోవడానికి వెళ్లిన ఇరిగేషన్ సబ్-డివిజన్ డీఈఈ లక్కంపల్లి అరుణోదయ్ కుమార్‌ను కొందరు వ్యక్తులు అడ్డుకుని, బ్లాక్ మెయిల్ చేసి రూ. 1,50,000 వసూలు చేసినట్లు రాజశేఖర్ తెలుసుకొని రాజశేఖర్ కూడా అరుణోదయ్ కుమార్‌ను బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు వసూలు చేయాలని పథకం వేశాడు. మార్చి 5, 2025న ఎస్ఆర్ఎస్పీ క్యాంపులో అరుణోదయ్ కుమార్ ఉండగా, రాజశేఖర్ అతన్ని బెదిరించి రూ. 1,00,000 డిమాండ్ చేశాడు. లేకపోతే తన న్యూస్‌లో తప్పుడు కథనాలు ప్రచురిస్తానని, బెదిరించాడు. భయపడిన అరుణోదయ్ కుమార్ తన వద్ద ఉన్న రూ. 5,000 రాజశేఖర్ కు ఇచ్చి, మిగతా డబ్బులు తర్వాత ఇస్తానని చెప్పాడు.
ఆ తర్వాత, రాజశేఖర్ ఈ విషయాన్ని అడ్డుపెట్టుకుని సీఐ మెట్‌పల్లి పోలీసుల ప్రతిష్టను దెబ్బతీయాలని భావించి, సోషల్ మీడియాలో తప్పుడు ఆరోపణలు చేశాడు. వాట్సాప్ గ్రూపులో ఇరిగేషన్ అధికారి నుండి అక్షరాల 1,50,000 తీసుకున్నవాటి గురించి స్థానిక సి.ఐ కి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని, ఎవరికి అమ్ముడు పోయారు..?" అనే తప్పుడు కథనాన్ని ప్రచురించాడు.
ఈ వార్తను చూపి అరు ణోదయ్ కుమార్ ను మళ్లీ బ్లాక్ మెయిల్ చేసి మిగతా డబ్బులు డిమాండ్ చేశాడు. ఇట్టి విషయంపై అరుణోదయ్ కుమార్ ఇచ్చిన పిర్యాదు మేరకు పోలీసులు రాజశేఖర్‌పై ఎస్ఐ పబ్బ కిరణ్ కుమార్ కేసు నమోదు చేసి, అరెస్ట్ చేసి రిమాండ్ చేసినట్లు మెట్పల్లి సీఐ, ఏ.నిరంజన్ రెడ్డి, తెలిపారు
Tags
More News...
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %>
<%= node_description %>
<% } %>
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
Read More...
మల్యాల మండల కేంద్రంలో తాళం వేసి ఉన్న ఇంట్లో చోరీ.
Published On
By ch v prabhakar rao
.jpg)
శ్రీరేణుక ఎల్లమ్మ టెంపుల్ లో చోరికి యత్నం
Published On
By ch v prabhakar rao
.jpeg)
గురుమూర్తి నగర్‌లో ఆలయ విగ్రహాల చోరీ – నిందితుల అరెస్ట్
Published On
By ch v prabhakar rao

రోడ్డు దాటడానికి మెట్రో దారి డివైడర్ పై దారి వదలండి
Published On
By ch v prabhakar rao

విద్యుత్ డిమాండ్ కు అనుగుణంగా పటిష్ట చర్యలు ఎస్ ఈ సాలియా నాయక్
Published On
By Siricilla Rajendar sharma

జిల్లాలో 5వ రోజు ప్రశాంతంగా ముగిసిన ఇంటర్ ఫస్టియర్ గణితము, వృక్షశాస్త్రము, పౌరనీతి శాస్త్రం, ఒకేషనల్ పరీక్ష.
Published On
By Siricilla Rajendar sharma

ప్రభుత్వ అధికారిని బెదిరించి డబ్బులు వసూలు చేసిన రౌడీ ముఠా అరెస్ట్..
Published On
By ch v prabhakar rao

ధరూర్ గ్రామంలో ఘనంగా శ్రీ పాటి మీది శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానం లో విగ్రహ ప్రాణ ప్రతిష్ట, కళాన్యాస హోమం,మహా పూర్ణాహుతి
Published On
By Siricilla Rajendar sharma

పోలీస్ శాఖలో పోలీస్ బ్యాండ్ ఒక ప్రత్యేక విభాగం జిల్లా ఎస్పి అశోక్ కుమార్
Published On
By Siricilla Rajendar sharma

ప్రజావాణి ఆర్జీలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలి జిల్లా కలెక్టర్ బి, సత్య ప్రసాద్
Published On
By Siricilla Rajendar sharma

ఎస్సీ వర్గీకరణ చట్టం వచ్చేంతవరకు గ్రూప్స్ ఫలితాలు ఆపాలని నిరసన దీక్షలు
Published On
By Kasireddy Adireddy

సంస్కృతి పరిరక్షకులు బేడ బుడగజంగాలు. సామాజిక సమరసత వేదిక రాష్ట్ర కన్వీనర్ అప్పాల ప్రసాద్.
Published On
By Siricilla Rajendar sharma
