సుప్రీం తీర్పు కు అనుగుణంగా ఏ బిసి వర్గీకరణ
జగిత్యాల ఫిబ్రవరి 13(ప్రజా మంటలు)
సమాజంలో సామాజికంగా ఆర్థికంగా వెనుకబడిన వారికి రాజ్యాంగం కల్పించవలసిన హక్కులను కల్పించబడిన విధంగా దశాబ్ద కాలంగా వర్గీకరణ నాన్చ బడిందనీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు.
గురువారం ఆయన నివాసంలో ప్రభుత్వ విప్ అడ్లూరి తో కలిసి విలేకరుల సమావేశము లో జీవన్ రెడ్డి మాట్లాడుతూ
సుప్రీంకోర్టు తీర్పుకు అనుగుణంగా మన తెలంగాణ రాష్ట్రంలో తీర్పు వచ్చిన తదుపరి తెలంగాణ రాష్ట్రం దళితులలో ఉండే అటువంటి జనాభా ప్రాతిపదికన సామాజిక ఆర్థిక వెనుకబాటుతనాన్ని పరిగణలోకి తీసుకొని A B C వర్గీకరణ చేయబడే విధంగా చట్టం రూపొందింప చేయబడడానికి శాసనసభలో నివేదిక సమర్పింప చేయబడడం జరిగింది
బలహీన వర్గాలకు సంబంధించిన రిజర్వేషన్ కల్పనలో రాష్ట్ర అత్యున్నతమైనటువంటి న్యాయస్థానం ఒక డెడికేటేడ్ కమిషన్ ద్వారా మాత్రమే బలహీన వర్గాలకు కల్పించేటటువంటి రిజర్వేషన్ సౌకర్యాలను కల్పించేటువంటి అవకాశం ఉంటుందని పేర్కొనడంతో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ బలహీన వర్గాలకు వారి జనాభా ప్రాతిపదికన కల్పించేటువంటి రిజర్వేషన్ సౌకర్యం కల్పించాలని భావనతోని డేడికేటెడ్ కమిషన్ ఏర్పాటు చేయడం డెడికేటేడ్ కమిషన్ నివేదిక అనుగుణంగా రిజర్వేషన్ సౌకర్యం కల్పింపచేయాలని భావనతోనే శాసనసభలో శాసనమండలిలో నివేదిక సమర్పింప చేయబడిన విషయం మనందరికీ తెలిసినదే
నివేదికకు సంబంధించి కొన్ని రాజకీయ పార్టీలు కానీ కొన్ని ప్రజా సంఘాలు కానీ భిన్న అభిప్రాయాలు వ్యక్తం చేయడంతో వాళ్లలో ఉన్నటువంటి అనుమానాలను కూడా తొలగింప చేయవలిసిన బాధ్యత ప్రభుత్వంపై ఉన్నది అనే భావనతోని ఏ మాత్రం బేషజాలకు పోకుండా 96. 9 వరకు మాత్రమే ఈ కుల గణనలో ఆ కుటుంబాలు వారి యొక్క వివరాలు ఇవ్వడం జరిగిందిన్నారు.
మొన్న జరిగిన సర్వే లో 3.1శాతం పెండింగ్ లో ఉంది. మిగిలిన సర్వే పూర్తిగా నిర్వహించే విధంగా మళ్ళీ సర్వే చేస్తున్నామన్నారు.
బిజెపి పార్లమెంట్ సభ్యులతో పాటు అన్ని పార్టీలు ఈ బిల్లు ఆమోదం పొందే విధముగా చూడాలన్నారు.
ఈ 42శాతం రిజర్వేషన్ కల్పనలో యావత్ సమాజం హర్షం వ్యక్తం చేస్తుందన్నారు
మతప్రాతిపదికన కాకుండా బలహీన వర్గాలకు వికాసం కల్పించే విధంగా బండి సంజయ్ ఆలోచన చేయాలన్నారు.
ప్రస్తుతం నేను పట్టభద్రుల ఎమ్మెల్సీగా కొనసాగుతున్న కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నిర్ణయం మేరకు రాబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో ఆల్ ఫోర్స్ విద్యా సంస్థల అధినేత నరేందర్ రెడ్డి ని ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటించడం జరిగిందన్నారు.
కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నరేందర్ రెడ్డిని కూడా మొదటి ప్రాధాన్యత ఓటు ద్వారా ఎన్నుకోవాలని కోరుతున్నాను అన్నారు.
14 వ తేదీ శుక్రవారం రోజున ఉదయం 10 గంటలకు పొన్నాల గార్డెన్ లో పట్టభద్రుల మీటింగ్ లో నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొనాలని కోరుతున్నారు.
ప్రభుత్వ విప్ లక్ష్మణ్ మాట్లాడుతూ
రాహుల్ గాంధీ భారత్ జోడో పాదయాత్రలో భాగంగా దేశంలో ఉన్న కులగణన జరగాలని వారికి అందే ఫలాలు అందించాలని ఆలోచన చేశారు.
మొన్న జరిగిన సర్వే లో కొంతమందివి సర్వే జరగలేదు వారీ కోసం ఈ నెల 28వరకు పొడిగించిందన్నారు
అన్ని కులాల వారికి రిజర్వేషన్ ఫలాలు అందాలంటే అందరు ఈ చివరి అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
భీమదేవరపల్లి మండల కేంద్రములో చలివేంద్రం ప్రారంభించిన బీజేపీ నాయకులు*

మల్యాల మండల కేంద్రంలో తాళం వేసి ఉన్న ఇంట్లో చోరీ.
.jpg)
శ్రీరేణుక ఎల్లమ్మ టెంపుల్ లో చోరికి యత్నం
.jpeg)
గురుమూర్తి నగర్‌లో ఆలయ విగ్రహాల చోరీ – నిందితుల అరెస్ట్

రోడ్డు దాటడానికి మెట్రో దారి డివైడర్ పై దారి వదలండి

విద్యుత్ డిమాండ్ కు అనుగుణంగా పటిష్ట చర్యలు ఎస్ ఈ సాలియా నాయక్

జిల్లాలో 5వ రోజు ప్రశాంతంగా ముగిసిన ఇంటర్ ఫస్టియర్ గణితము, వృక్షశాస్త్రము, పౌరనీతి శాస్త్రం, ఒకేషనల్ పరీక్ష.

ప్రభుత్వ అధికారిని బెదిరించి డబ్బులు వసూలు చేసిన రౌడీ ముఠా అరెస్ట్..

ధరూర్ గ్రామంలో ఘనంగా శ్రీ పాటి మీది శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానం లో విగ్రహ ప్రాణ ప్రతిష్ట, కళాన్యాస హోమం,మహా పూర్ణాహుతి

పోలీస్ శాఖలో పోలీస్ బ్యాండ్ ఒక ప్రత్యేక విభాగం జిల్లా ఎస్పి అశోక్ కుమార్

ప్రజావాణి ఆర్జీలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలి జిల్లా కలెక్టర్ బి, సత్య ప్రసాద్

ఎస్సీ వర్గీకరణ చట్టం వచ్చేంతవరకు గ్రూప్స్ ఫలితాలు ఆపాలని నిరసన దీక్షలు
