సుప్రీం తీర్పు కు అనుగుణంగా ఏ బిసి వర్గీకరణ 

On
సుప్రీం తీర్పు కు అనుగుణంగా ఏ బిసి వర్గీకరణ 


జగిత్యాల ఫిబ్రవరి 13(ప్రజా మంటలు)
సమాజంలో సామాజికంగా ఆర్థికంగా వెనుకబడిన వారికి రాజ్యాంగం కల్పించవలసిన హక్కులను కల్పించబడిన విధంగా దశాబ్ద కాలంగా వర్గీకరణ నాన్చ బడిందనీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు.
గురువారం ఆయన నివాసంలో ప్రభుత్వ విప్ అడ్లూరి తో కలిసి విలేకరుల సమావేశము లో జీవన్ రెడ్డి మాట్లాడుతూ 
సుప్రీంకోర్టు తీర్పుకు అనుగుణంగా మన తెలంగాణ రాష్ట్రంలో తీర్పు వచ్చిన తదుపరి తెలంగాణ రాష్ట్రం దళితులలో ఉండే అటువంటి జనాభా ప్రాతిపదికన సామాజిక ఆర్థిక వెనుకబాటుతనాన్ని పరిగణలోకి తీసుకొని A B C వర్గీకరణ చేయబడే విధంగా చట్టం రూపొందింప చేయబడడానికి శాసనసభలో నివేదిక సమర్పింప చేయబడడం జరిగింది

బలహీన వర్గాలకు సంబంధించిన రిజర్వేషన్ కల్పనలో రాష్ట్ర అత్యున్నతమైనటువంటి న్యాయస్థానం ఒక డెడికేటేడ్ కమిషన్ ద్వారా మాత్రమే బలహీన వర్గాలకు కల్పించేటటువంటి రిజర్వేషన్ సౌకర్యాలను కల్పించేటువంటి అవకాశం ఉంటుందని పేర్కొనడంతో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ బలహీన వర్గాలకు వారి జనాభా ప్రాతిపదికన కల్పించేటువంటి రిజర్వేషన్ సౌకర్యం కల్పించాలని భావనతోని డేడికేటెడ్ కమిషన్ ఏర్పాటు చేయడం  డెడికేటేడ్ కమిషన్ నివేదిక అనుగుణంగా రిజర్వేషన్ సౌకర్యం కల్పింపచేయాలని భావనతోనే శాసనసభలో శాసనమండలిలో నివేదిక సమర్పింప చేయబడిన విషయం మనందరికీ తెలిసినదే

నివేదికకు సంబంధించి కొన్ని రాజకీయ పార్టీలు కానీ కొన్ని ప్రజా సంఘాలు కానీ భిన్న  అభిప్రాయాలు వ్యక్తం చేయడంతో వాళ్లలో ఉన్నటువంటి అనుమానాలను కూడా తొలగింప చేయవలిసిన బాధ్యత ప్రభుత్వంపై ఉన్నది అనే భావనతోని ఏ మాత్రం బేషజాలకు పోకుండా 96. 9 వరకు మాత్రమే ఈ కుల గణనలో ఆ కుటుంబాలు వారి యొక్క వివరాలు ఇవ్వడం జరిగిందిన్నారు.

మొన్న జరిగిన సర్వే లో 3.1శాతం పెండింగ్ లో ఉంది. మిగిలిన సర్వే పూర్తిగా నిర్వహించే విధంగా మళ్ళీ సర్వే చేస్తున్నామన్నారు.

బిజెపి పార్లమెంట్ సభ్యులతో పాటు అన్ని పార్టీలు ఈ బిల్లు ఆమోదం పొందే విధముగా చూడాలన్నారు.
 
ఈ 42శాతం రిజర్వేషన్ కల్పనలో యావత్ సమాజం హర్షం వ్యక్తం  చేస్తుందన్నారు

మతప్రాతిపదికన కాకుండా బలహీన వర్గాలకు వికాసం కల్పించే విధంగా బండి సంజయ్ ఆలోచన చేయాలన్నారు.


ప్రస్తుతం నేను పట్టభద్రుల ఎమ్మెల్సీగా కొనసాగుతున్న కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నిర్ణయం మేరకు రాబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో ఆల్ ఫోర్స్ విద్యా సంస్థల అధినేత నరేందర్ రెడ్డి ని ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటించడం జరిగిందన్నారు.

కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నరేందర్ రెడ్డిని కూడా మొదటి ప్రాధాన్యత ఓటు ద్వారా ఎన్నుకోవాలని కోరుతున్నాను అన్నారు.

14 వ తేదీ శుక్రవారం రోజున ఉదయం 10 గంటలకు పొన్నాల గార్డెన్ లో పట్టభద్రుల మీటింగ్ లో నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొనాలని కోరుతున్నారు.

ప్రభుత్వ విప్ లక్ష్మణ్ మాట్లాడుతూ 

రాహుల్ గాంధీ భారత్ జోడో పాదయాత్రలో భాగంగా దేశంలో ఉన్న కులగణన జరగాలని వారికి అందే ఫలాలు అందించాలని ఆలోచన చేశారు.

మొన్న జరిగిన సర్వే లో కొంతమందివి సర్వే జరగలేదు వారీ కోసం ఈ నెల 28వరకు పొడిగించిందన్నారు 

అన్ని కులాల వారికి రిజర్వేషన్ ఫలాలు అందాలంటే అందరు ఈ చివరి అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు.

Tags

More News...

Local News  State News 

మూలాలకు వెళ్లి సమస్యలు పరిష్కరిస్తున్నాం - జీ. చిన్నారెడ్డి

మూలాలకు వెళ్లి సమస్యలు పరిష్కరిస్తున్నాం - జీ. చిన్నారెడ్డి సీఎం ప్రజావాణి సక్సెస్ రేటు 66 శాతం  సీఎం ప్రజావాణి పట్ల ప్రజల్లో విశ్వాసం పెరిగింది - రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ జీ. చిన్నారెడ్డి- పాల్గొన్న హైడ్రా కమీషనర్ రంగనాధ్, ప్రజావాణి స్టేట్ నోడల్ ఆఫీసర్ దివ్య  ## ఎం సి ఆర్ హెచ్ ఆర్ డి లో  "" సిటిజన్ సెంట్రిక్...
Read More...
Local News  State News 

ధర్మపురిలో కోర మీసాలు ... తల నీలాలు .....  కోడె మెక్కులు తీర్చుకున్న భక్తులు

ధర్మపురిలో కోర మీసాలు ... తల నీలాలు .....  కోడె మెక్కులు తీర్చుకున్న భక్తులు (రామ కిష్టయ్య సంగన భట్ల) శివకేశవుల సన్నిధి, భక్తుల పాలిటి పెన్నిధిగా రాష్ట్రంలో పేరెన్నికగన్న హరిహర క్షేత్రమైన ధర్మపురి పట్టణంలో బుధ వారం భక్తి పారవశ్యం పొంగి పొర్లింది. క్షేత్రంలో నిర్వహిస్తున్న శ్రీ లక్ష్మీనరసింహ (యోగ, ఉగ్రుణ శ్రీ వేంకటేశ్వర స్వాముల బ్రహ్మోత్సవాలలో అంతర్భాగంగా,  యోగానంద, ఉగ్ర లక్ష్మీనారసింహ, వేంకటేశ్వర స్వాముల వార్షిక బ్రహ్మోత్సవాలను  పురస్కరించుకుని...
Read More...
Local News 

భీమదేవరపల్లి మండల కేంద్రములో చలివేంద్రం ప్రారంభించిన బీజేపీ నాయకులు*

భీమదేవరపల్లి మండల కేంద్రములో చలివేంద్రం ప్రారంభించిన బీజేపీ నాయకులు* భీమదేవరపల్లి మార్చి 12 (ప్రజామంటలు) హుస్నాబాద్ నియోజకవర్గం భీమదేవరపల్లి మండల కేంద్రంలో JSR గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలి వేంద్ర కేంద్రాన్ని బీజేపీ నాయకులు ప్రారంభించడం జరిగింది. వరుసగా నాల్గవ సంవత్సరం ఏర్పాటు చేసిన చలి వేంద్ర కేంద్రాన్ని బీజేపీ నాయకులు ప్రారంభించారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ బాటసారులు,ప్రజలు,ప్రయాణికుల దాహార్తిని తీర్చేందుకు...
Read More...
Local News 

మల్యాల మండల కేంద్రంలో తాళం వేసి ఉన్న ఇంట్లో చోరీ.

మల్యాల మండల కేంద్రంలో తాళం వేసి ఉన్న ఇంట్లో చోరీ. గొల్లపల్లి / మల్యాలమార్చి 11 (ప్రజా మంటలు): మల్యాలలో అస్మా సుల్తానా నిన్న రాత్రి తన ఇంటి కి తాళాలు వేసి వారి బిడ్డ ఇంటికి జగిత్యాల కు వెళ్లి తిరిగి ఈరోజు ఉదయం ఇంటికి వచ్చి చూడగా తన ఇంటి తలుపుల తాళాలు పగలగొట్టి, ఇంట్లోని బీరువాలో గల 5 తులాల బంగారు ఆభరణాలు,...
Read More...
Local News 

శ్రీరేణుక ఎల్లమ్మ టెంపుల్​ లో చోరికి యత్నం

శ్రీరేణుక ఎల్లమ్మ టెంపుల్​ లో చోరికి యత్నం     అగంతకున్ని పట్టుకొని దేహశుద్ది    * అనంతరం పోలీసులకు అప్పగింత సికింద్రాబాద్​, మార్చి 11 (ప్రజామంటలు):పద్మారావునగర్​ శ్రీసాయిబాబా టెంపుల్​ పక్కనున్న శ్రీరేణుక ఎల్లమ్మ ఆలయంలో మంగళవారం సాయంత్రం ఓ అగంతకుడు చోరికి విఫల యత్నం చేశాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం...శ్రీరేణుక ఎల్లమ్మ ఆలయంలోనికి ప్రవేశించిన దాదాపు 50 ఏండ్ల వయస్సు కలిగిన ఓ వర్గానికి...
Read More...
Local News 

గురుమూర్తి నగర్‌లో ఆలయ విగ్రహాల చోరీ – నిందితుల అరెస్ట్

గురుమూర్తి నగర్‌లో ఆలయ విగ్రహాల చోరీ – నిందితుల అరెస్ట్    సికింద్రాబాద్​, మార్చి 11 ( ప్రజామంటలు):   సంజీవరెడ్డి నగర్ పరిధిలోని గురుమూర్తి నగర్‌లో గల వినాయక స్వామి ఆలయంలో శనివారం రాత్రి దుండగులు పంచలోహ విగ్రహాలను దొంగిలించిన విషయం విదితమే. ఈనేపద్యంలో  ఘటనపై సమాచారం అందుకున్న సనత్‌నగర్ కాంగ్రెస్​ ఇన్‌చార్జ్ డా. కోట నీలిమ వెంటనే స్పందించారు. చోరీకి గురైన విగ్రహాలను త్వరగా గుర్తించి, దొంగలను...
Read More...
Local News 

రోడ్డు దాటడానికి మెట్రో దారి డివైడర్​ పై దారి వదలండి

రోడ్డు దాటడానికి మెట్రో దారి డివైడర్​ పై దారి వదలండి సికింద్రాబాద్​, మార్చి 11 (ప్రజామంటలు): సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రి ఎదురుగా ఉన్న శ్రీ జ్ఞాన సరస్వతి ఆలయానికి నిత్యం వందలాది మంది భక్తులు వస్తుంటారు.  సిటీలోని వివిధ ప్రాంతాల  నుంచి బస్సులు, వివిధ వాహనాల ద్వారా వచ్చే భక్తులకు ఇక్కడున్న మెయిన్​ రోడ్డు మద్యలోని మెట్రో డివైడర్ ఇబ్బందిగా మారింది. ఆలయానికి ఎదురుగా అవతల వైపు...
Read More...
Local News 

విద్యుత్ డిమాండ్ కు అనుగుణంగా పటిష్ట చర్యలు ఎస్ ఈ సాలియా నాయక్

విద్యుత్ డిమాండ్ కు అనుగుణంగా పటిష్ట చర్యలు   ఎస్ ఈ సాలియా నాయక్    జగిత్యాల మార్చి11( ప్రజా మంటలు) రాబోవు వేసవి కాలానికి విద్యుత్ డిమాండ్ అనుగుణంగా అన్ని రకాల నిర్దిష్టమైన చర్యలు తీసుకుంటున్నామని జగిత్యాల సర్కిల్ సూపరింటెండింగ్ ఇంజనీర్ సాలియా నాయక్ తెలిపారు అందులో భాగంగా జగిత్యాల డివిజన్ పరిధిలోని టౌన్ 1 సెక్షన్  లో వీక్లీ బజార్ స్కూల్ ఏరియా లోని  SS-234/100 కె.వి.ఏ నియంత్రిక సామర్థ్యంని...
Read More...
Local News 

జిల్లాలో 5వ రోజు ప్రశాంతంగా ముగిసిన ఇంటర్ ఫస్టియర్ గణితము, వృక్షశాస్త్రము, పౌరనీతి శాస్త్రం, ఒకేషనల్ పరీక్ష. 

జిల్లాలో 5వ రోజు ప్రశాంతంగా ముగిసిన ఇంటర్ ఫస్టియర్ గణితము, వృక్షశాస్త్రము, పౌరనీతి శాస్త్రం, ఒకేషనల్ పరీక్ష.     జగిత్యాల మార్చి 11(ప్రజా మంటలు)జిల్లాలో  మంగళవారం జరిగిన ప్రథమ సంవత్సర గణిత శాస్త్రము, వృక్షశాస్త్రము, పౌరనీతి శాస్త్రము మరియు ఒకేషనల్ పరీక్షలలో 8021 మంది విద్యార్థులు హాజరు కావలసి ఉండగా 7771 మంది విద్యార్థులు హాజరైనారు 250 మంది విద్యార్థులు గైర్హాజరైనట్టు పరీక్షల కన్వీనర్ బి. నారాయణ తెలిపారు. మొత్తం 96. 9 శాతం...
Read More...
Local News 

ప్రభుత్వ అధికారిని బెదిరించి డబ్బులు వసూలు చేసిన రౌడీ  ముఠా అరెస్ట్..

ప్రభుత్వ అధికారిని బెదిరించి డబ్బులు వసూలు చేసిన రౌడీ  ముఠా అరెస్ట్.. మెటుపల్లి / ఇబ్రహీంపట్నం మార్చి 11 (ప్రజా మంటలు దగ్గుల అశోక్): మెట్ పల్లి,ఇబ్రహింపట్నం మండలాల పరిసర ప్రాంతాలలో గత కొంత కాలం నుండి అక్రమ ఇసుక, మొరం రవాణా, భూమి సెటిల్‌మెంట్ దందాలు చేస్తూ, వారి అక్రమాల పై ఎదురు తిరిగిన వారిపై  ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెడతామని బెదిరింపులకు పాల్పడుతున్న రౌడీ...
Read More...
Local News 

ధరూర్ గ్రామంలో  ఘనంగా శ్రీ పాటి మీది శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానం లో విగ్రహ ప్రాణ ప్రతిష్ట, కళాన్యాస హోమం,మహా పూర్ణాహుతి

ధరూర్ గ్రామంలో  ఘనంగా శ్రీ పాటి మీది శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానం లో విగ్రహ ప్రాణ ప్రతిష్ట, కళాన్యాస హోమం,మహా పూర్ణాహుతి    జగిత్యాల మార్చి 10(ప్రజా మంటలు) రూరల్ మం ధరూర్ గ్రామంలో   శ్రీ పాటి మీది శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానంలో శివ పంచాయతన ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం మూడు రోజులపాటు జరిగినాయి.ఈ సందర్భంగా సోమవారం  ఏకకుండాత్మక హవనము, కళాన్యాస హోమము, యంత్రస్థాపన, విగ్రహ ప్రతిష్ట, శిఖర ప్రతిష్ట ,ప్రాణ ప్రతిష్టాపన ,నేత్రోన్మీలనము, దృష్టి
Read More...
Local News 

పోలీస్ శాఖలో పోలీస్ బ్యాండ్ ఒక ప్రత్యేక విభాగం జిల్లా ఎస్పి  అశోక్ కుమార్ 

పోలీస్ శాఖలో పోలీస్ బ్యాండ్ ఒక ప్రత్యేక విభాగం  జిల్లా ఎస్పి  అశోక్ కుమార్  జగిత్యాల మార్చి 11( ప్రజా మంటలు)భావోద్వేగాలకు తగ్గట్టుగా సంగీత బాణులను  వినిపించే పోలీస్ బ్యాండ్ పోలీసు శాఖలో ఎంతో ప్రాధాన్యత కలిగిన భాగంగా నిలుస్తుందని జిల్లా ఎస్పి  అశోక్ కుమార్ అన్నారు. ఈ రోజు జిల్లా పోలీస్ ప్రదాన కార్యాలయం లో ఎస్పి  చేతులమీదుగా  పోలీస్ బ్యాండ్ సిబ్బంది కి స్పోర్ట్ డ్రెస్ ను...
Read More...