మహిళా దినోత్సవం సందర్భంగా చెంపలు వేసుకున్న మహిళలు.
జగిత్యాల మార్చి 8(ప్రజా మంటలు)
*భరోసా తో బారాస ఎమ్మెల్యేకు ఓటు వేసి గెలిపిస్తే కాంగ్రెస్ పార్టీలోకి చేరినందుకు మహిళలకు కాంగ్రెస్ ఇచ్చిన మోసపూరిత హామీలు నెరవేర్చనందుకు మహిళా దినోత్సవం సందర్భంగా చెంపలు వేసుకున్న మహిళలు.*
అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని జగిత్యాల రూరల్ మండలం వెల్దుర్తి గ్రామంలో మహిళలతో కలిసి మహిళా దినోత్సవ వేడుకలు జరుపుకున్న జిల్లా తొలి జడ్పీ చైర్పర్సన్ దావ వసంత సురేష్
*ఈ కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వం ఏర్పాటు చేసి ఒక సం. కాలం పూర్తి అయినప్పటికినీ మహిళలకు కాంగ్రెస్ ఇచ్చిన మోసపూరిత హామీలు నెరవేర్చనందుకు ప్రతీకగా బాధతో చెంపలు వేసుకుని వినూత్నంగా నిరసన తెలియజేసిన మహిళలు.*
ఈ సందర్భంగా జిల్లా తొలి జడ్పీ చైర్పర్సన్ దావ వసంత సురేష్ మాట్లాడుతూ...
*యావత్తు మహిళా లోకానికి మహిళా దినోత్సవ ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు.*
*భారతీయ సంస్కృతిలో మహిళలకు ఎంతో గొప్ప స్థానం ఉంది.*
*ఒక తల్లిగా, ఒక సోదరిగా, ఒక భార్యగా,ఒక స్నేహితురాలిగా ఎంతో గొప్ప పాత్రను పోషిస్తున్నారు.* *వారి జీవితాన్ని తమ కుటుంబం కోసం, సమాజం కోసం అంకితం ఇస్తున్నారు.*
అన్ని రంగాల్లో మహిళా అందించే సేవలు అమూల్యమైనవి వెల కట్టలేనివని తెలిపారు.
*అలాంటి స్త్రీమూర్తులందరికీ గౌరవించేలా మహిళా దినోత్సవం రోజును తప్పక జరుపుకోవాలి.*
*మహిళా దినోత్సవం స్ఫూర్తిని ప్రతీరోజు కొనసాగించాలన్నారు.*
గత పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో మహిళల అభ్యున్నతి, సంక్షేమం, సాధికారతే లక్ష్యంగా కేసీఆర్ గారి ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు, సమర్థవంతమైన కార్యాచరణ తెలంగాణను దేశానికే ఆదర్శంగా నిలిచాయి.
*ఎన్నికల సమయంలోకాంగ్రెస్ ప్రభుత్వం మహిళల కోసం ఇచ్చిన హామీలను ఈ మహిళా దినోత్సవం సందర్భంగా అమలు చేయాలని లేకుంటే మహిళలే కాంగ్రెస్ ప్రభుత్వానికి తగిన బుద్ధి త్వరలోనే చెపుతారు అని సూచించారు.*
ఈ సందర్భంగా మహిళామణులు కవితక్కకు పాలాభిషేకం చేశారు మరియు బి.ఆర్.ఎస్ పార్టీకి సంఘీభావం ప్రకటించారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
మల్యాల మండల కేంద్రంలో తాళం వేసి ఉన్న ఇంట్లో చోరీ.
.jpg)
శ్రీరేణుక ఎల్లమ్మ టెంపుల్ లో చోరికి యత్నం
.jpeg)
గురుమూర్తి నగర్‌లో ఆలయ విగ్రహాల చోరీ – నిందితుల అరెస్ట్

రోడ్డు దాటడానికి మెట్రో దారి డివైడర్ పై దారి వదలండి

విద్యుత్ డిమాండ్ కు అనుగుణంగా పటిష్ట చర్యలు ఎస్ ఈ సాలియా నాయక్

జిల్లాలో 5వ రోజు ప్రశాంతంగా ముగిసిన ఇంటర్ ఫస్టియర్ గణితము, వృక్షశాస్త్రము, పౌరనీతి శాస్త్రం, ఒకేషనల్ పరీక్ష.

ప్రభుత్వ అధికారిని బెదిరించి డబ్బులు వసూలు చేసిన రౌడీ ముఠా అరెస్ట్..

ధరూర్ గ్రామంలో ఘనంగా శ్రీ పాటి మీది శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానం లో విగ్రహ ప్రాణ ప్రతిష్ట, కళాన్యాస హోమం,మహా పూర్ణాహుతి

పోలీస్ శాఖలో పోలీస్ బ్యాండ్ ఒక ప్రత్యేక విభాగం జిల్లా ఎస్పి అశోక్ కుమార్

ప్రజావాణి ఆర్జీలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలి జిల్లా కలెక్టర్ బి, సత్య ప్రసాద్

ఎస్సీ వర్గీకరణ చట్టం వచ్చేంతవరకు గ్రూప్స్ ఫలితాలు ఆపాలని నిరసన దీక్షలు

సంస్కృతి పరిరక్షకులు బేడ బుడగజంగాలు. సామాజిక సమరసత వేదిక రాష్ట్ర కన్వీనర్ అప్పాల ప్రసాద్.
