జగిత్యాల జిల్లాలో అనుమానస్పదంగా పెళ్లికొడుకు ఆత్మహత్య
గొల్లపల్లి (మెటుపల్లి)మార్చి 09 (ప్రజా మంటలు)
మెటుపల్లి మండలం వెల్లుల పరిధిలో
ఈరోజు పెళ్లి చేసుకోవలసిన పెళ్ళికొడుకు ఉరే సుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మెట్‌పల్లి మండలంలో చోటుచేసుకుంది.
శుభకార్యం జరగాల్సిన ఉందని అందరూ వేడుక ఏర్పాట్లలో మునిగిపోయారు. కానీ అంతలోనే వరుడు బలవన్మరణానికి పాల్పడడంతో బాజాభ జంత్రీలు మోగాల్సిన ఇంట్లో విషాదఛాయలు అలుము కున్నాయి.
మెట్‌పల్లి మం.వెల్లుల్ల పరిధి లోని రాంచంద్రంపేటకు చెందిన లక్కంపల్లి లక్ష్మి - పెద్ద లింబాద్రి దంపతులకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు. చిన్న కుమారుడు లక్కంపల్లి కిరణ్ (37) ఎంబీఏ పూర్తి చేసి ప్రైవేట్ పాఠశాలలో పని చేస్తున్నారు.
ఇటీవల ఓ యువతితో నిశ్చితార్థం కాగా, ఆదివారం నేడు వివాహం జరగాల్సి ఉంది. శుక్రవారం ప్రీ వెడ్డింగ్ షూట్‌కు వెళ్లి వచ్చాడు అర్ధరాత్రి వరకు కుటుంబ సభ్యులు, బంధువులతో ముచ్చటించి అనంతరం ఇంట్లో ఓ గదిలోకి వెళ్లి నిద్రించారు.
నిన్న వేకువజామున నిద్ర లేపేందుకు సోదరి గదిలోకి వెళ్లగా ఫ్యాన్‌కు ఉరేసుకొని కిరణ్ విగతజీవిగా కనిపించారు. పెళ్లి పీటలు ఎక్కాల్సిన వరుడు మరణించడంతో పెళ్లింట తీవ్ర విషాదం నెలకొంది.
అనారోగ్య సమస్యలు, మానసిక వేదనతో ఆత్మహత్యకు పాల్పడినట్లు మృతుడి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పబ్బ కిరణ్ తెలిపారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
మల్యాల మండల కేంద్రంలో తాళం వేసి ఉన్న ఇంట్లో చోరీ.
.jpg)
శ్రీరేణుక ఎల్లమ్మ టెంపుల్ లో చోరికి యత్నం
.jpeg)
గురుమూర్తి నగర్‌లో ఆలయ విగ్రహాల చోరీ – నిందితుల అరెస్ట్

రోడ్డు దాటడానికి మెట్రో దారి డివైడర్ పై దారి వదలండి

విద్యుత్ డిమాండ్ కు అనుగుణంగా పటిష్ట చర్యలు ఎస్ ఈ సాలియా నాయక్

జిల్లాలో 5వ రోజు ప్రశాంతంగా ముగిసిన ఇంటర్ ఫస్టియర్ గణితము, వృక్షశాస్త్రము, పౌరనీతి శాస్త్రం, ఒకేషనల్ పరీక్ష.

ప్రభుత్వ అధికారిని బెదిరించి డబ్బులు వసూలు చేసిన రౌడీ ముఠా అరెస్ట్..

ధరూర్ గ్రామంలో ఘనంగా శ్రీ పాటి మీది శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానం లో విగ్రహ ప్రాణ ప్రతిష్ట, కళాన్యాస హోమం,మహా పూర్ణాహుతి

పోలీస్ శాఖలో పోలీస్ బ్యాండ్ ఒక ప్రత్యేక విభాగం జిల్లా ఎస్పి అశోక్ కుమార్

ప్రజావాణి ఆర్జీలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలి జిల్లా కలెక్టర్ బి, సత్య ప్రసాద్

ఎస్సీ వర్గీకరణ చట్టం వచ్చేంతవరకు గ్రూప్స్ ఫలితాలు ఆపాలని నిరసన దీక్షలు

సంస్కృతి పరిరక్షకులు బేడ బుడగజంగాలు. సామాజిక సమరసత వేదిక రాష్ట్ర కన్వీనర్ అప్పాల ప్రసాద్.
