మహిళా అదృశ్యం
తల్లికి అనారోగ్యంగా ఉందని వెళ్తున్నానని భర్తతో చెప్పి అదృశ్యం
రెండు రోజులుగా సమాచారం లేకపోవడంతో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన భర్త
భీమదేవరపల్లి మార్చ్ 8 (ప్రజామంటలు)
మహిళ అదృశ్యమైన ఘటన శనివారం మండలంలోని కొత్తకొండలో చోటుచేసుకుంది. ఎస్సై సాయిబాబు కథనం మేరకు ముల్కనూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కొత్తకొండ గ్రామానికి చెందిన దయ్యాల స్వప్న (24) ఈనెల 7 న, ఇంటి నుంచి తన తల్లికి ఆరోగ్యం బాగాలేదని, వచ్చిందని చెప్పి తల్లి గారి ఇంటికి వెళ్తున్నానని భర్త సతీష్ తో చెప్పి వెళ్లింది. సాయంత్రమైనా అక్కడి నుండి ఫోన్ రాకపోవడంతో వాళ్ల నాన్న కూకటి ఓదెలుకు ఫోన్ చేసి ఆరాతీయగా తాను ఇక్కడకు నుంచి రాలేదని చెప్పారు. దాంతో బంధువులు, స్నేహితుల వద్ద ఆరా తీసినా ఫలితం లేకపోయింది. ఇంట్లో నుంచి వెళ్లేటప్పుడు ఆమె దగ్గర ఫోన్ కూడా లేదని, చామన చాయ రంగు గుండ్రటి ముఖము, గ్రీన్ సారీ కట్టుకొని వెళ్లిందని భర్త సతీష్ తెలిపారు. ఆచూకీ తెలిసినవారు సమాచారం అందించాలని కోరారు. సతీష్ శనివారం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.
More News...
<%- node_title %>
<%- node_title %>
మల్యాల మండల కేంద్రంలో తాళం వేసి ఉన్న ఇంట్లో చోరీ.
.jpg)
శ్రీరేణుక ఎల్లమ్మ టెంపుల్ లో చోరికి యత్నం
.jpeg)
గురుమూర్తి నగర్‌లో ఆలయ విగ్రహాల చోరీ – నిందితుల అరెస్ట్

రోడ్డు దాటడానికి మెట్రో దారి డివైడర్ పై దారి వదలండి

విద్యుత్ డిమాండ్ కు అనుగుణంగా పటిష్ట చర్యలు ఎస్ ఈ సాలియా నాయక్

జిల్లాలో 5వ రోజు ప్రశాంతంగా ముగిసిన ఇంటర్ ఫస్టియర్ గణితము, వృక్షశాస్త్రము, పౌరనీతి శాస్త్రం, ఒకేషనల్ పరీక్ష.

ప్రభుత్వ అధికారిని బెదిరించి డబ్బులు వసూలు చేసిన రౌడీ ముఠా అరెస్ట్..

ధరూర్ గ్రామంలో ఘనంగా శ్రీ పాటి మీది శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానం లో విగ్రహ ప్రాణ ప్రతిష్ట, కళాన్యాస హోమం,మహా పూర్ణాహుతి

పోలీస్ శాఖలో పోలీస్ బ్యాండ్ ఒక ప్రత్యేక విభాగం జిల్లా ఎస్పి అశోక్ కుమార్

ప్రజావాణి ఆర్జీలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలి జిల్లా కలెక్టర్ బి, సత్య ప్రసాద్

ఎస్సీ వర్గీకరణ చట్టం వచ్చేంతవరకు గ్రూప్స్ ఫలితాలు ఆపాలని నిరసన దీక్షలు

సంస్కృతి పరిరక్షకులు బేడ బుడగజంగాలు. సామాజిక సమరసత వేదిక రాష్ట్ర కన్వీనర్ అప్పాల ప్రసాద్.
