జగిత్యాల, కోరుట్ల లో రవాణా శాఖ కార్యాలయాలకు సొంత భవనాలు ఏర్పాటు చేయాలి.
జగిత్యాల ఫిబ్రవరి 14(ప్రజా మంటలు)
మంత్రి పొన్నం ను కోరిన ఆర్టిఏ మెంబర్ కమటాల శ్రీనివాస్.
జిల్లాలోని జగిత్యాల, కోరుట్ల రవాణా శాఖ కార్యాలయాలకు సొంత భవనాల కోసం స్థలాలను కేటాయించాలని శుక్రవారం హైదరాబాదులోని తెలంగాణ సచివాలయంలో తెలంగాణలోని అన్ని జిల్లాల ఆర్టిఏ మెంబర్స్ సమావేశం అనంతరం రాష్ట్ర రవాణా శాఖ, బి.సి. సంక్షేమ శాఖ మాత్యులు పొన్నం ప్రభాకర్ కు జిల్లా ఆర్టిఏ మెంబర్ కమటాల శ్రీనివాస్ వినతి పత్రాన్ని అందజేశారు. జగిత్యాల జిల్లా కేంద్రంలో రవాణా శాఖ కార్యాలయం ప్రైవేటు స్థలంలో తాత్కాలిక నిర్మాణము చేపట్టుకొని అరకొర వసతులతో కొనసాగుతుండడంతో విధి నిర్వహణ ఎంతో కష్టంగా ఉందని మంత్రికి విన్నవించారు.
అదేవిధంగా పూర్తిస్థాయి ప్రాంతీయ రవాణా అధికారి లేకపోవడం వలన కూడా ఇబ్బందులు ఏర్పడుతున్నాయని వెంటనే ఏవో పోస్టుతో పాటు పూర్తిస్థాయి ప్రాంతీయ రవాణా అధికారిని నియమించాలని మంత్రిని కోరారు. కార్యాలయాల్లో మౌలిక వసతులు కల్పించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ ను కోరారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
భీమదేవరపల్లి మండల కేంద్రములో చలివేంద్రం ప్రారంభించిన బీజేపీ నాయకులు*

మల్యాల మండల కేంద్రంలో తాళం వేసి ఉన్న ఇంట్లో చోరీ.
.jpg)
శ్రీరేణుక ఎల్లమ్మ టెంపుల్ లో చోరికి యత్నం
.jpeg)
గురుమూర్తి నగర్‌లో ఆలయ విగ్రహాల చోరీ – నిందితుల అరెస్ట్

రోడ్డు దాటడానికి మెట్రో దారి డివైడర్ పై దారి వదలండి

విద్యుత్ డిమాండ్ కు అనుగుణంగా పటిష్ట చర్యలు ఎస్ ఈ సాలియా నాయక్

జిల్లాలో 5వ రోజు ప్రశాంతంగా ముగిసిన ఇంటర్ ఫస్టియర్ గణితము, వృక్షశాస్త్రము, పౌరనీతి శాస్త్రం, ఒకేషనల్ పరీక్ష.

ప్రభుత్వ అధికారిని బెదిరించి డబ్బులు వసూలు చేసిన రౌడీ ముఠా అరెస్ట్..

ధరూర్ గ్రామంలో ఘనంగా శ్రీ పాటి మీది శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానం లో విగ్రహ ప్రాణ ప్రతిష్ట, కళాన్యాస హోమం,మహా పూర్ణాహుతి

పోలీస్ శాఖలో పోలీస్ బ్యాండ్ ఒక ప్రత్యేక విభాగం జిల్లా ఎస్పి అశోక్ కుమార్

ప్రజావాణి ఆర్జీలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలి జిల్లా కలెక్టర్ బి, సత్య ప్రసాద్

ఎస్సీ వర్గీకరణ చట్టం వచ్చేంతవరకు గ్రూప్స్ ఫలితాలు ఆపాలని నిరసన దీక్షలు
