నటి సమంతపై చేసిన వ్యాఖ్యలను వెనిక్కి తీసుకొన్న మంత్రి కొండ సురేఖ
On
నటి సమంతపై చేసిన వ్యాఖ్యలను వెనిక్కి తీసుకొన్న మంత్రి కొండ సురేఖ
హైదారాబాద్. అక్టోబర్ 03:
సినీ నటి సమంతపై చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకున్న కొండా సురేఖ..సమంతను ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేసిన మంత్రి కొండా సురేఖ..
మీ మనోభావాలు దెబ్బతీయాలని కాదు.. స్వయంశక్తితో మీరు ఎదిగిన తీరు నాకు ఆదర్శం.. మీరు మనస్తాపానికి గురైతే నా వ్యాఖ్యలు ఉపసంహరించుకుంటున్నాని మంత్రి కొండా సురేఖ పోస్టు చేసింది.
ఆవేదనతోనే విమర్శలు చేశా, నాకు ఎవరిపై వ్యక్తిగత ద్వేషం, కోపం లేదు, అనుకోకుండా ఓ కుటుంబంపై మాట జారాను నేను చేసిన వ్యాఖ్యలపై తీవ్రంగా బాధపడ్డా, అందుకే నా వ్యాఖ్యలను వెనక్కి తీసుకున్నా, కేటీఆర్ విషయంలో వెనక్కి తగ్గేదిలేదు, పరువునష్టం దావా వేస్తే న్యాయపరంగా ఎదుర్కొంటా, కేటీఆర్ తప్పనిసరిగా క్షమాపణ చెప్పాలి
Tags