తెలంగాణకు రానున్న భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా

On
తెలంగాణకు రానున్న భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా

తెలంగాణకు రానున్న భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా

హైదరాబాద్ సెప్టెంబర్ 27:

 ఈనెల 28న భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తెలంగాణకు వస్తున్నారు 

ముందుగా, సికింద్రాబాద్‌ మహంకాళి అమ్మవారిని దర్శించుకోనున్నారు. అనంతరం పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, బీజేపీ నేతలతో భేటీ కానున్నారు. నగరంలోని బేగంబజార్‌లో సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొననున్నారు.

Tags