జిల్లా స్థాయి అథ్లెటిక్స్ పోటిల్లో కృష్ణవేణి టాలెంట్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ.

On
జిల్లా స్థాయి అథ్లెటిక్స్ పోటిల్లో కృష్ణవేణి టాలెంట్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ.

జిల్లా స్థాయి అథ్లెటిక్స్ పోటిల్లో కృష్ణవేణి టాలెంట్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ

మంచిర్యాల నవంబర్ 25:

జిల్లా స్థాయి అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన అండర్ 8, 10, 12 సంవత్సరాల విభాగంలో బాలబాలికల అథ్లెటిక్స్ క్రీడా పోటీల్లో కృష్ణవేణి టాలెంట్ స్కూల్ విద్యార్థులు ప్రతిభ సాధించారు. 8 సంవత్సరాల విభాగంలో బి.వరుణ్ కుమార్ 3వ తరగతి స్టాండింగ్ బ్రాడ్ జంప్ లో గోల్డ్ మెడల్ సాధించి, అదేవిధంగా 50 మీటర్ల పరుగు పందెంలో బ్రాంజ్ మెడల్ ను సాధించాడు.

అండర్ 10 విభాగంలో యం. నిరూప్ 4వ తరగతి కిడ్స్ జావలిన్ త్రోలో బ్రాంజ్ మెడల్ సాధించాడు. అండర్ 12 విభాగంలో ఎన్ సహష్య 5వ తరగతి కిడ్స్ జావలిన్ త్రోలో సిల్వర్ మెడల్ ను సాధించింది. కృష్ణవేణి పాఠశాల డైరెక్టర్ ఈ రవి ప్రసాద్ మరియు ప్రిన్సిపల్ ఎం రాజా రమేష్ లు క్రీడాకారులను మరియు వ్యాయామ ఉపాధ్యాయులు వి మల్లేష్ యాదవ్, సల్ఫల సంతోష్ లను అభినందించారు.

Tags

Latest Posts

ధ్యానం, యోగాతో మానసిక, శారీరక ఆరోగ్యం. - జిల్లా ఎస్పీ అశోక్ కుమార్
ఐఎమ్ఏ , రోటరీ క్లబ్, ఆపి ఆధ్వర్యంలో ఒమేగా సుశృత హాస్పిటల్ వారి సహకారంతో ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంప్ -పాల్గొన్న DMHO .
తెలంగాణ గెజిటెడ్ అధికారుల కేంద్ర సంఘం రాష్ట్ర కార్యవర్గంలో రాష్ట్ర ప్రచార కార్యదర్శిగా ఎంపీడీవో గంగుల సంతోష్ కుమార్
జిల్లా సివిల్ జడ్జి మరియు డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ సెక్రెటరీ కే. ప్రసాద్ ని మర్యాదపూర్వకంగా కలిసిన తెలంగాణ దివ్యాంగుల పట్టభద్రుల సంఘం నాయకులు
ప్రపంచ గణిత మేధావి రామానుజన్‌. - జగిత్యాల మున్సిపల్ చైర్ పర్సన్ ఆడువాల జ్యోతి లక్ష్మణ్.