కొత్తగూడెం కలెక్టరేట్ లో ఏసీబీ దాడి  రూ 1.14లక్షలు లంచం తీసుకుంటు పట్టుబడ్డ జిల్లా హార్టికల్చర్ అధికారి 

On
కొత్తగూడెం కలెక్టరేట్ లో ఏసీబీ దాడి  రూ 1.14లక్షలు లంచం తీసుకుంటు పట్టుబడ్డ జిల్లా హార్టికల్చర్ అధికారి 

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా..
 
కొత్తగూడెం కలెక్టరేట్ లో ఏసీబీ దాడి 
రూ 1.14లక్షలు లంచం తీసుకుంటు పట్టుబడ్డ జిల్లా హార్టికల్చర్ అధికారి 
 
కొత్తగూడెం సెప్టెంబర్ 18: 
 
కొత్తగూడెం కలెక్టరేట్లో రూ లక్ష 14 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి రెడ్ హ్యాండెడ్ గా దొరికిన హార్టికల్చర్, సెరికల్చర్ అధికారి సూర్యనారాయణ., డ్రిప్ ఇరిగేషన్ కు సంబంధించిన సబ్సిడీ పొందెందుకు సర్టిఫై చేసేందుకు లంచం తీసుకుంటు ఉండగా ఏసీబీ దాడి., సూర్యనారాయణ అదుపులోకి తీసుకున్న ఏసిబి డిఎస్పి వై. రమేష్.
Tags