ఘనంగా బొమ్మ రుత్విక్ గౌడ్ జన్మదిన వేడుకలు

కేక్ కట్ చేసి వేడుకలు నిర్వహించిన మర్రి రాజ్ రెడ్డి

On
ఘనంగా బొమ్మ రుత్విక్ గౌడ్ జన్మదిన వేడుకలు

హైదరాబాద్ ప్రజా మంటలు సెప్టెంబర్ 17 :

నూతన పిసిసి అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ తనయుడు బొమ్మ రుత్విక్ గౌడ్ జన్మదిన వేడుకలను కోకాపేట్ లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రవాస భారతీయుడు మర్రి రాజ్ రెడ్డి ఈ వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించి రుత్విక్ భవిష్యత్తులో ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. ఈ వేడుకలలో బొమ్మ ప్రణవ్, యూత్ కాంగ్రెస్ నాయకులు ఎస్ వై థామస్, పంజాల మహేష్, మర్రి మనోజ్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

IMG-20240917-WA0025

 

IMG-20240916-WA0815

IMG-20240916-WA0817

IMG-20240917-WA0023

Tags