ముస్లీం సోదరి సోదరులకు మిలాద్-ఉన్-నబీ శుభాకాంక్షలు – దావ వసంత సురేష్.
On
(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113):
జగిత్యాల 15 సెప్టెంబర్ (ప్రజామంటలు)
మహమ్మద్ ప్రవక్త జన్మదినమైన మిలాద్-ఉన్-నబీ సందర్భంగా ముస్లిం సోదరులు, సోదరీమణులందరికి జగిత్యాల తొలి జిల్లా ప్రజా పరిషత్ ఛైర్పర్సన్ దావ వసంత సురేష్ లు శుభాకాంక్షలు తెలియజేశారు.
మహమ్మద్ ప్రవక్త బోధించిన పంచ సూత్రాలు అయిన :
సబ్ర్ (సహనం), సిద్‌క్ (సత్యనిష్ట), తహారత్ (పవిత్రత), జకాత్ (సహాయం), రహ్మా (దయ) లు మానవీయ జీవితానికి బాటలు వేస్తాయని వారు అన్నారు.
ప్రతీ ముస్లీం సోదరి సోదరుడు ఆ ప్రవక్త ప్రవచించిన సన్మార్గాలను పాటిస్తూ.. పవిత్ర మిలాద్-ఉన్-నబీ పండగను జరుపుకోవాలని వారు సూచించారు.
Tags