తన అమూల్య మైన ఓటు వినియోగించుకున్న జగిత్యాల జెడ్పీ చైర్ పర్సన్ దంపతులు దావ వసంతసురేష్.

On
తన అమూల్య మైన ఓటు వినియోగించుకున్న జగిత్యాల జెడ్పీ చైర్ పర్సన్ దంపతులు దావ వసంతసురేష్.

(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113)

జగిత్యాల మే 13 ( ప్రజా మంటలు) : 

జగిత్యాల నియోజకవర్గం,జగిత్యాల అర్బన్ మండల గోపాల్ రావుపెట్ జిల్లా పరిషత్ పాఠశాలలో ఓటు హక్కు వినియోగించుకున్న జగిత్యాల జెడ్పీ చైర్ పర్సన్ దంపతులు దావ వసంతసురేష్..

Tags