జగిత్యాల కు రాబోతున్న ఐఎఎస్ సింగం. - ఆర్వీ కర్ణన్.

On
జగిత్యాల కు రాబోతున్న ఐఎఎస్ సింగం. - ఆర్వీ కర్ణన్.

(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113).

జగిత్యాల 02 అక్టోబర్ (ప్రజా మంటలు): 

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తన కార్యక్రమాలు, ప్రభుత్వ పథకాల సమర్థవంతంగా నిర్వహించడానికి జిల్లాలకు ఐఏఎస్ లను ప్రత్యేక అధికారులుగా నియమించారు. 

అందులో భాగంగా జగిత్యాల జిల్లా కు ఐఎఎస్ సింగం గా పేరుగాంచిన అధికారి ఐఏఎస్ ఆర్వీ కర్ణన్ ను నియమించడం జరిగింది.తక్షణంగా వారు విధుల్లోకి రానున్నారు. 

గతంలో ఐఏఎస్ ఆర్వీ కర్ణన్ తెలంగాణ లో ఆహార భద్రత, కరీంనగర్ కలెక్టర్‌గా పనిచేసిన ఐఏఎస్ అధికారి.

Tags