అవకాశాల పేరుతో యువతిపై లైంగిక వేధింపులు.. ఫోక్ సింగర్ పై కేసు
On
అవకాశాల పేరుతో యువతిపై లైంగిక వేధింపులు.. ఫోక్ సింగర్ పై కేసు
జగిత్యాల సెప్టెంబర్ 29 :
గత కొన్నాళ్లుగా కలిసి పాటలు పాడుతూ, వీడియోలు చేస్తున్న తోటి గాయకుడు,మేన మామ వరుస ఆయిన ఫోక్ సాంగ్స్ రైటర్ సుద్దాల మల్లిక్ తేజ, లైంగికంగా తనను వేధిస్తున్నాడంటూ సింగర్ మౌనిక పోలీసులకు ఫిర్యాదు చేసింది.
ఈ విషయంలో మల్లిక్ తేజ వివరణ కొరకు ప్రయత్నించగా, ఆయన అందుబాటులోకి రాలేదు.ఆమె ఫిర్యాదు మేరకు జగిత్యాల పోలీసులు మల్లిక్ తేజపై కేసు నమోదు చేశారు.
Tags