ప్రెస్ క్లబ్ గణేష్ మండపం వద్ద కొనసాగుతున్న ప్రత్యేక పూజలు.
On
(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113).
జగిత్యాల సెప్టెంబర్ 9 (ప్రజా మంటలు) :
జగిత్యాల పట్టణంలోని ప్రెస్ క్లబ్ నూతన భవనంలో ఏర్పాటు చేసిన గణేష్ మండపం వద్ద ఉదయం, సాయంత్రం పాత్రికేయులు కుటుంబాలతో ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ వివిధ రకాల నివేదనలతో ప్రత్యేకంగా అర్చనలు, అభిషేకము చేస్తున్నారు.
విచ్చేసిన భక్తులకు తీర్థ ప్రసాద వితరణ తో పాటు మహా ఆశీర్వచనము మంగళహారతి, మంత్రపుష్పం నిర్వహించారు.
Tags