నిబద్దతకు పెట్టిన పేరు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్_

_కార్యకర్త నుండి పీసీసీ చీఫ్ గా మహేష్ కుమార్ గౌడ్ ప్రస్థానం

On
నిబద్దతకు పెట్టిన పేరు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్_

మహేష్ కుమార్ గౌడ్ కి పీసీసీ చీఫ్ పట్ల హర్షం వ్యక్తం చేసిన ప్రవాస భారతీయుడు మర్రి రాజ్ రెడ్డి

ప్రజామంటలు ప్రత్యేక ప్రతినిధి కాశిరెడ్డి ఆదిరెడ్డి :

తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ పీసీసీ చీఫ్ గా బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ఎన్నిక కావడం పట్ల ఆస్ట్రేలియా ప్రవాస భారతీయులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆస్ట్రేలియా లో భారతీయులు కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు.ఈ సందర్భంగా ప్రవాస భారతీయులు మర్రి రాజ్ రెడ్డి మాట్లాడుతూ, పార్టీ పట్ల నిబద్ధతతో పని చేసిన బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ కి తెలంగాణ రాష్ట్ర  కాంగ్రెస్ అధ్యక్షులుగా అవకాశం రావడం సంతోషంగా వుందని అన్నారు. మహేష్ కుమార్ గౌడ్ పై నమ్మకంతో పార్టీ అధ్యక్ష పదవి ఇచ్చిన ఖర్గే, సోనియా,రాహుల్,వేణు గోపాల్,రేవంత్ రెడ్డి గార్లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.తెలంగాణలో రానున్న రోజుల్లో జరగున్న స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో ఎగరవేస్తమని భీమ వ్యక్తం చేశారు.

Tags