రంగారెడ్డి జిల్లా అడిషనల్ కలెక్టర్ భూపాల్‌రెడ్డిని అరెస్ట్ చేసిన ఏసీబీ
On
రంగారెడ్డి జిల్లా అడిషనల్ కలెక్టర్ భూపాల్‌రెడ్డిని అరెస్ట్ చేసిన ఏసీబీ
ధరణిలో మార్పులకు రూ.8 లక్షలు డిమాండ్..
హైదారాబాద్ ఆగస్టు 13: లంచం తీసుకుంటుండగా పట్టుకున్న ఏసీబీ..అడిషనల్ కలెక్టర్ భూపాల్‌రెడ్డితో పాటు..సీనియర్ అసిస్టెంట్ మదన్మోహన్ అరెస్ట్
భూపాల్‌రెడ్డి నివాసంలో రూ.16 లక్షలు సీజ్
Tags