గోపాల్ పూర్ పి హెచ్ సి ని సందర్శించిన డి ఎం హెచ్ ఓ

NQAS కు ఎంపిక పట్ల వైద్య సిబ్బందికి ప్రత్యేక శుభాకాంక్షలు

On
గోపాల్ పూర్ పి హెచ్ సి ని సందర్శించిన డి ఎం హెచ్ ఓ

రోగులను స్వయంగా పరీక్షించి, వైద్య సేవలను అడిగి తెలుసుకున్న డిఎంహెచ్వో

ఎల్కతుర్తి డిసెంబర్ 20 (ప్రజామంటలు) :                                                                               హనుమకొండ జిల్లా వైద్య మరియు ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ఏ. అప్పయ్య శుక్రవారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం గోపాల్ పూర్ ని సందర్శించారు. ఈ సందర్భంగా ఇప్పటికే ప్రాథమిక ఆరోగ్య కేంద్రం గోపాల్ పూర్ 2 సార్లు NQAS కు ఎంపిక జరిగిందని తెలుసుకొని మెడికల్ ఆఫీసర్ కు డి‌ఎం‌హెచ్‌ఓ ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేశారు. అలాగే మెడికల్ ఆఫీసర్ మాట్లాడుతూ, ఆసుపత్రి పరిసరాలను పరిశుభ్రoగా ఉంచాలని, పంచాయత్ సెక్రటరీ సహకారంతో ఆవరణలో ఉన్న గడ్డి మరియు అవసరం లేని మొక్కలను తొలగించాలని సూచించారు. అనంతరం ల్యాబ్, ఫార్మసీ, వార్డు రూమ్స్, థియేటర్ ను పరిశీలించారు. అక్కడికి వచ్చిన పేషెంట్స్ తో మాట్లాడి సేవలు ఎలా అందుతున్నాయో తెలుసుకొని కొందరికి వైద్య పరీక్షలు నిర్వహించారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి మాట్లాడుతూ, హైపర్ టెన్షన్ 1800 మంది, డయాబెటిస్ 575 మంది మొత్తం దాదాపుగా 2500 మంది వ్యాధిగ్రస్తులకు వైద్య చికిత్సలు ఉచితంగా అందిస్తున్నామని ఇంకా కూడా ప్రభుత్వం అందించే వైద్య సౌకర్యాలను అందుకోవాలని డి‌ఎం‌హెచ్‌ఓ గారు సూచించారు.ఈ కార్యక్రమంలో మెడికల్ ఆఫీసర్ డాక్టర్ విజయేందర్ రెడ్డి, అయూష్ మెడికల్ ఆఫీసర్ఈశ్వర్, ప్రసాద్, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బంది పాల్గొన్నారు. 

Tags

Latest Posts

ధ్యానం, యోగాతో మానసిక, శారీరక ఆరోగ్యం. - జిల్లా ఎస్పీ అశోక్ కుమార్
ఐఎమ్ఏ , రోటరీ క్లబ్, ఆపి ఆధ్వర్యంలో ఒమేగా సుశృత హాస్పిటల్ వారి సహకారంతో ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంప్ -పాల్గొన్న DMHO .
తెలంగాణ గెజిటెడ్ అధికారుల కేంద్ర సంఘం రాష్ట్ర కార్యవర్గంలో రాష్ట్ర ప్రచార కార్యదర్శిగా ఎంపీడీవో గంగుల సంతోష్ కుమార్
జిల్లా సివిల్ జడ్జి మరియు డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ సెక్రెటరీ కే. ప్రసాద్ ని మర్యాదపూర్వకంగా కలిసిన తెలంగాణ దివ్యాంగుల పట్టభద్రుల సంఘం నాయకులు
ప్రపంచ గణిత మేధావి రామానుజన్‌. - జగిత్యాల మున్సిపల్ చైర్ పర్సన్ ఆడువాల జ్యోతి లక్ష్మణ్.