నల్ల బ్యాడ్జీలతో సభకి బిఆర్ఎస్ ఎమ్మెల్సీలు
On
నల్ల బ్యాడ్జీలతో సభకి బిఆర్ఎస్ ఎమ్మెల్సీలు
హైదరాబాద్ డిసెంబర్ 20:
బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై అక్రమ కేసుకు నిరసనగా కౌన్సిల్ కి నలుపు చీర ధరించి మండలి కి వచ్చిన కవిత
ఫార్ములా ఈ వ్యవహారం పై మండలి లో చర్చ చేపట్టాలని పట్టుబడుతున్న బిఆర్ఎస్ డిమాండ్
Tags