ఎమ్మెల్యేను మర్యాదపూర్వకంగా కలిసిన నూతన డీఈవో.
On
(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113).
జగిత్యాల నవంబర్ 28 (ప్రజా మంటలు) :
జిల్లా డీఈవో గా నూతనంగా భాద్యతలు చేపట్టిన రాము జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ని వారి నివాసంలో మర్యాద పూర్వకంగా కలిసి మొక్కను అందజేశారు.
వెంట ఉపాధ్యాయ సంఘం నాయకులు ఆనంద్ రావు,నరేందర్ రావు,అమర్నాథ్ రెడ్డి,ప్రసాద్ రావు,దేవయ్య, రిటైర్డు meo నారాయణ,సంఘం సభ్యులు
తదితరులు పాల్గొన్నారు.
Tags